రూ. 22 వేలు తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్ డే స్టార్ట్, భారీ డీల్స్ ఇవే !

Written By:

ఫ్లిప్‌కార్ట్ దీపావళి పర్వదినాన ఆఫర్ల వెలుగులను తీసుకొచ్చింది. ఈ కామర్స్ దిగ్గజం మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బిగ్ దివాలీ సేల్ పేరుతో నేటి (అక్టోబర్‌ 14) నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న సేల్‌ లో ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లు తదితర గృహోపకరణాలతోపాటు, వస్త్రాలు షూస్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది.

డిస్కౌంట్లతో ముందే సేల్ ప్రారంభించిన స్నాప్‌డీల్

రూ. 22 వేలు తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్ డే స్టార్ట్, భారీ డీల్స్ ఇవ

ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. బై బ్యాక్ ఆఫర్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా పది శాతం రాయితీ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ కార్డులపై నో కాస్ట్- ఈఎంఐ ఆఫర్‌ ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఆఫర్లలో లభిస్తున్న మొబైల్స్‌పై ఓ లుక్కేయండి.

HP Pavilion Power ల్యాపీ, ధర కాస్త ఎక్కువే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్‌మీ నోట్ 4

అసలు ధర రూ.12,999
ఆఫర్‌ ధర రూ.10,999

మోటో సి ప్లస్‌

అసలు ధర రూ.6,999
ఆఫర్‌ ధర రూ.5,999

 

 

గూగుల్ పిక్సల్

అసలు ధర రూ.57,000
ఆఫర్‌ ధర రూ.34,999

శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్2

అసలు ధర రూ.15,900
ఆఫర్‌ ధర రూ.14,900,ఎక్స్‌చేంజ్‌ పై రూ.3 వేలు తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ ఎస్7

అసలు ధర రూ.46,000
ఆఫర్‌ ధర రూ.29,990

మోటో ఈ4ప్లస్

అసలు ధర రూ.9999
ఆఫర్‌ ధర రూ.9,499

ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో

అసలు ధర రూ.7,499
ఆఫర్‌ ధర రూ.5,999

గూగుల్ పిక్సల్ ఎ‍క్స్‌ఎల్‌ (32జీబీ)

అసలు ధర రూ. 67,000
ఆఫర్‌ ధరలో రూ. 39,999

ఈ ఫోన్లపై కూడా..

మోటో టర్బో, మోటో ఎక్స్‌(32జీబీ) ఆనర్ 5ఎ‍క్స్‌ హువాయ్ పీ9, లీఎకో లె మాక్స్ 2, ఆల్కాటెల్ ఐడల్ 4 పై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Big Diwali Sale's Mobile Offers: Redmi Note 4, Lenovo K8 Plus, and More Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot