Flipkart Big Saving Days 2020 :రియల్ మీ ఫోన్లపై గొప్ప డిస్కౌంట్లు.ఈ రోజు నుండే!
కరోనా వైరస్ మరియు లాక్ డౌన్ తో కుదేలు అయిన ఆన్లైన్ విక్రయాలు ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటున్నాయి.Flipkart Big Saving Days 2020 పేరుతో ఫ్లిప్కార్ట్ కొత్త సేల్ ను ప్రారంభించింది.ఈ సేల్ లో భాగంగా HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ల పైన, స్మార్ట్ ఫోన్ల పై 10% శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ లో భాగంగా రియల్ మీ ఫోన్ల పై తగ్గిన ధరలు మరియు ఏ ఫోన్ల పై ఎంత ధరలు తగ్గాయి తెలుసుకుందాం రండి.

Realme X
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా రియల్ మీ X స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 వద్ద లభిస్తుంది.రియల్ మీ X ఫోన్ , స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ తో తయారైంది.ఈ ధర వద్ద బడ్జెట్ ఫోన్ క్యాటగిరీ లో ఇది మంచి ఎంపిక అవుతుంది.

Realme X2 Pro
రియల్ మీ నుండి మిడ్ రేంజ్ ఫోన్ క్యాటగిరీ లో ఉన్న మరో ఫోన్ Realme X2 Pro . ఈ ఫోన్ తగ్గింపు ధరలో రూ.25,999 వద్ద మొదలవుతుంది. ఇందులో 64 MP కెమెరా కూడా ఉంది.ఇది నాలుగు కెమెరాలు మరియు 256 GB వరకు మెమరీ సపోర్ట్ తో వస్తుంది.

Realme 6
Flipkart Big Saving Days లో భాగంగా రియల్ మీ 6 ఫోన్ ధర రూ.13,999 కె లభిస్తుంది. ఈ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ లో తక్కువ ధరలోనే EMI అవకాశం కూడా లభిస్తుంది.అంతేకాక రూ.13,950 వరకూ ఎక్స్చేంజి ఆఫర్ కూడా ఉంది.కండిషన్లు వర్తిస్తాయి.

Realme 6 Pro
రియల్ మీ నుండి మరో బడ్జెట్ ఫోన్ రియల్ మీ 6 ప్రో కూడా ఈ సేల్ లో భాగంగా రూ.17,999 కే లభిస్తుంది.ఇది 6 GB ర్యామ్ తో వస్తుంది.అంతేకాక 64GB మెమరీ కూడా ఉంటుంది.

Realme Narzo 10
128GB మెమరీ తో కొత్తగా వచ్చిన ఈ ఫోన్ కూడా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో దొరుకుతుంది. Realme Narzo 10 ఫోన్ ధర రూ.11,999 గా ఉంది.

Realme Narzo 10A
తక్కువ బడ్జెట్ లో కూడా విడుదలైన రియల్ మీ ఫోన్లలో Realme Narzo 10A ఒకటి. ఫ్లిప్కార్ట్ తగ్గింపు ధరలో భాగంగా రూ.8,999 కే లభిస్తుంది.


Click it and Unblock the Notifications