Home
News

Flipkart Big Saving Days సేల్స్ త్వరలోనే!! డిస్కౌంట్ ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్ లను ప్రారంభిస్తుంది. ఇప్పుడు కొత్తగా మరొక సేల్ తో ముందుకు వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్స్ కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ తన యొక్క ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ఇ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఈ అమ్మకాలు జులై 25 నుంచి మొదలై జులై 29 వరకు జరగనున్నాయి.

ఫ్లిప్‌కార్ట్

ఈ 5 రోజుల అమ్మకాలలో వినియోగదారులకు డిస్కౌంట్ ధరల వద్ద స్మార్ట్‌ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనుగోలు చేయడానికి అద్భుత అవకాశం అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం పోకో, రియల్ మి, షియోమి, ఆపిల్ మరియు శామ్‌సంగ్ సంస్థల యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌ల మీద "గొప్ప తగ్గింపులు" లభిస్తాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపుతో పాటు టీవీల కొనుగోలు మీద 75 శాతం వరకు డిస్కౌంట్ ను అందివ్వనున్నది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంస్థ జూలై నెలలో ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకాలలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న యూజర్లకు 10% వరకు అదనపు డిస్కౌంట్ అందిస్తున్నది. ఈ అమ్మకంకు ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మీరు కొనాలని చూస్తున్న వస్తువులను రూ.1 చెల్లించి ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద డిస్కౌంట్ ఆఫర్స్

స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్ ప్రకారం 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' రోజులలో వినియోగదారులు తమకు ఇష్టమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ యొక్క ఆఫర్లకు ఎంతమాత్రం తగ్గకుండా ఫ్లిప్‌కార్ట్‌ తన ప్లాట్‌ఫాంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల మీద ఆఫర్లను అధికంగా అందిస్తున్నది. ఇందులో భాగంగా ఐఫోన్ SE, రియల్ మి 8, రియల్ మి C20, పోకా X3 ప్రో వంటి మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది.

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై తగ్గింపు ఆఫర్లు

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై తగ్గింపు ఆఫర్లు

5 రోజుల పాటు జరిగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌ల కొనుగోలు మీద 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే బ్లూటూత్ స్పీకర్ల కొనుగోలు మీద 70 శాతం వరకు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పవర్ బ్యాంకుల కొనుగోలు మీద 50% వరకు తగ్గింపు ఉన్నాయి. అలాగే 75 శాతం తగ్గింపుతో స్మార్ట్ టీవీలను కూడా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days 2021 Sales Starts July 25: Great Discounts on Smartphones, Electronics Gadgets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X