Just In
- 4 hrs ago
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- 4 hrs ago
Qualcomm కంపెనీ కొత్తగా రెండు చిప్సెట్లను విడుదల చేసింది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా...
- 5 hrs ago
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు....
- 22 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
Don't Miss
- Movies
KGF Chapter 2 closing collections బాక్సాఫీస్ దుమ్ము దులిపిన కేజీఎఫ్2.. ఇండియన్ సీఈవో కొల్లగొట్టిన లాభం ఎంతంటే?
- News
కాకినాడలో ఉద్రిక్తత.. తెలుగుదేశం పార్టీ నేతకు గాయాలు
- Lifestyle
ఈ కూరగాయను చూస్తే ముక్కున వేలేసుకోకండి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదే చక్కని ఔషధం!
- Automobiles
పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!
- Finance
బాదుడు కంటిన్యూస్: వాటి రేట్లల్లో భారీగా పెరుగుదల
- Sports
Indian Team for SA: కవలవరపెడుతున్న గాయాల బెడద.. టీ20 సిరీస్ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కెమెరాల కొనుగోలుపై 80% డిస్కౌంట్ ఆఫర్స్...
2022 సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు ముగిసాయి. దేశం మొత్తం ఎదురుచూస్తున్న మరొక పండుగ జనవరి 26 రిపబ్లిక్ డే. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన యొక్క వెబ్ సైట్ లో రిపబ్లిక్ డే సందర్భంగా బిగ్ సేవింగ్ డేస్ 2022 సేల్స్ ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొనివచ్చింది. రిపబ్లిక్ డే ప్రత్యేక సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు దుస్తులు వంటి అనేక వస్తువులపై 80% వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్‌లో ఇండియాలో ఇటీవల లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్ఫోన్ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్ లాంచ్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగిన వారు అదనంగా 10% ఇంస్టెంట్ డిస్కౌంట్ కూడా పొందుతారు. నేటి ఆఫర్లలో భాగంగా ఫొటోగ్రఫీ మీద అధిక ఇష్టం ఉన్న వారు బెస్ట్ కెమెరాలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. తగ్గింపు ధరలతో లభించే కెమెరాల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Canon EOS 1500D DSLR కెమెరా
Canon EOS 1500D DSLR కెమెరాను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దాని ఒరిజినల్ ధర రూ. 39,995 కు బదులుగా రూ.33,490 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అంటే మీరు ఈ ఉత్పత్తిపై 16 శాతం తగ్గింపు పొందుతారు. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1250 వరకు 10 శాతం తగ్గింపును కూడా అదనంగా పొందవచ్చు. అదనంగా మీరు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ కి సైన్ అప్ చేయడంతో పాటు మీ తదుపరి కొనుగోలుపై ఎంపిక చేసిన ఉపకరణాలపై 5 శాతం తగ్గింపును కూడా పొందడమే కాకుండా రూ. 100 విలువైన ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్‌ని కూడా పొందవచ్చు.
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ లో రిఫ్రిజిరేటర్, గృహోపకరణాలపై తగ్గింపు ఆఫర్స్...

Canon EOS 3000D DSLR కెమెరా
Canon EOS 3000D DSLR కెమెరా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2022 విక్రయంలో రూ.33,995 ఒరిజినల్ ధరకు బదులుగా రూ.26,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. అంటే మీరు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో 20 శాతం తగ్గింపును పొందుతారు. అదనంగా మీరు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు మీ తదుపరి కొనుగోలుపై ఎంపిక చేసిన ఉపకరణాలపై 5% తగ్గింపును పొందుతారు.

GoPro Hero 10 వాటర్‌ప్రూఫ్ కెమెరా
Flipkart యొక్క బిగ్ సేవింగ్ డేస్ 2022 విక్రయంలో GoPro Hero 10 వాటర్‌ప్రూఫ్ కెమెరాను రూ.54,500 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మీరు రూ.5000 ఆర్డర్లపై ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1250 వరకు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అలాగే మీ తదుపరి కొనుగోలుపై ఎంపిక చేసిన ఉపకరణాలపై 5% తగ్గింపుతో పాటు మొదట రూ.200 వరకు 20 శాతం తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది.

FUJIFILM X సిరీస్ X-T200 మిర్రర్‌లెస్ కెమెరా
FUJIFILM X సిరీస్ X-T200 మిర్రర్‌లెస్ కెమెరా యొక్క రూ. 66,999 ఒరిజినల్ ధరకు బదులుగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.58,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అంటే మీరు మొత్తం 11 శాతం తగ్గింపును పొందుతున్నారు. మీరు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్‌తో పాటు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు మరియు క్రెడిట్ EMI లావాదేవీలపై అదనంగా ఫ్లాట్ రూ.250 తగ్గింపు పొందవచ్చు. అదనంగా మీరు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ కోసం సైన్ అప్ చేయవచ్చు మరియు రూ.100 విలువైన ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్‌ను కూడా పొందవచ్చు.

NIKON Z 50 మిర్రర్‌లెస్ కెమెరా
NIKON Z 50 మిర్రర్‌లెస్ కెమెరాను దాని రూ.1,05,995 ఒరిజినల్ ధరకు బదులుగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.98,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మీరు ధని వన్ ఫ్రీడమ్ కార్డ్‌ను కలిగి ఉంటే కనుక దాని మొదటిసారి కొనుగోలుపై రూ.200 వరకు అంటే 20 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీనితో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, రూ.2500 మరియు అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై రూ.250 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదనంగా మీరు మీ తదుపరి కొనుగోలుపై ఎంపిక చేసిన ఉపకరణాలపై 5 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999