Home
News

Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్ లు, ఆగష్టు 6 -10 తేదీ వరకూ మాత్రమే! 

By Maheswara

ఫ్లిప్‌కార్ట్ ఈ నెలలో తన బిగ్ షాపింగ్ డేస్ అమ్మకాలు మళ్ళీ మొదలయ్యాయి. ఈ అమ్మకాలు ఆగస్టు 6 నుండి 10 వరకు జారుతాయి. ఐదు రోజులు జరిగే ఈ అమ్మకాల సమయంలో, ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ లోని అన్నీ,కొనుగోళ్ల పైన కొనుగోలుదారులకు 10% తగ్గింపు లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ లపై

iPhone SE 2, Motorol Razr, Redmi K20 Pro,మరియు  iPhone XR వంటి స్మార్ట్‌ఫోన్‌ లపై , ఈ-కామర్స్ పోర్టల్‌లో గణనీయమైన తగ్గింపు లభిస్తుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, ఆగస్టు 10 వరకూ జరిగే ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకాలలో మంచి మొబైల్ మంచి ఆఫర్ లతో కొనవచ్చు.

Oppo Reno 2F

Oppo Reno 2F

Oppo Reno 2F పైన రూ. 5,500 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీని ధరను రూ. 23,490 నుంచి రూ. 16.990.తగ్గించారు.ఈ ధర ఆగస్టు 10 వరకు అమలులో ఉంటుంది.అప్పటి వరకూ డిస్కౌంట్ ధరలోనే ఈ మొబైల్ ను కొనవచ్చు.

Redmi K20  

Redmi K20  

Redmi K20 పై  ఫ్లిప్‌కార్ట్‌  ధర (డిస్కౌంట్‌ తర్వాత) రూ. 22.999.గా ఉంది. ఈ డిస్కౌంట్‌తో పాటు, ఇతర భాగస్వాముల ద్వారా ఈ ఫోన్ పై మరికొన్ని ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు మరియు ఆఫర్‌లు ఉన్నాయి. ముఖ్యంగా, ఇది స్మార్ట్‌ఫోన్ యొక్క హై-ఎండ్ వేరియంట్ కాదు.

Redmi K20 Pro

Redmi K20 Pro

Redmi K20 Pro ఫోన్ డిస్కౌంట్ ధర రూ. 4,000 ఉంది. దాని మునుపటి అమ్మకపు ధర రూ. 26.999. కాబట్టి, ఈ ఫోన్ మీకు మంచి ఎంపిక అవ్వొచ్చు. రెడ్‌మి కె 20 ను మీరు తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసే అవకాశం ఇదే.

Apple iPhone 7 Plus

Apple iPhone 7 Plus

Apple సంస్థ నుండి వచ్చిన మొదటి డ్యూయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ Apple iPhone 7 Plus. ఇది ఇ-కామర్స్ ప్లేయర్ యొక్క భాగస్వాములు అందించే ముఖ్యమైన డిస్కౌంట్లతో లభిస్తుంది.

iQOO 3

iQOO 3

iQOO 3 స్మార్ట్‌ఫోన్ కూడా ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో గణనీయమైన తగ్గింపుతో లభిస్తుంది. పరికరం మునుపెన్నడూ లేని విధంగా ఆకర్షణీయమైన తగ్గింపులు తో వస్తుంది.

OPPO రెనో 10x జూమ్

OPPO రెనో 10x జూమ్

OPPO రెనో 10x జూమ్, ఇది ఒప్పో నుండి 10x జూమ్ సామర్థ్యాలతో విడుదలైన మొదటి స్మార్ట్‌ఫోన్. ఇ-కామర్స్ పోర్టల్‌లో అందిస్తున్న తగ్గింపు ల జాబితా లో ఈ ఫోన్ కూడా జత  చేయబడింది. మీరు ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ ను  ఇతర చోట్ల కంటే తక్కువ ధరకు పొందవచ్చు.

motorola razr

motorola razr

ఈ ఏడాది ప్రారంభంలో భారత దేశం లో  లాంచ్ చేసిన క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్, ఈ మోటరోలా రజర్ (2019).ఈ ఫోన్  రూ. 20,000 వరకూ తగ్గింపు ఆఫర్ ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ సైట్ నుండి పూర్తి వివరాలు చూడవచ్చు.

LG G8X

LG G8X

LG G8X 6.4-అంగుళాల డిస్ప్లేతో అధిక రిజల్యూషన్, ఆక్టా-కోర్  స్నాప్ డ్రాగన్  855 SoC, 6GB RAM మరియు 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది LG  సంస్థ నుండి వచ్చిన ప్రధాన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.

Realme 6

Realme 6

Realme 6 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరసమైన ఫోన్లలో ఒకటి, వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఈ పరికరం ఇప్పుడు రూ.14,999 వద్ద అమ్ముడవుతూఉంది. భాగస్వామ్య ఆఫర్లను కూడా ఈ ధరలో చేర్చడమైనది.

POCO X2

POCO X2

పోకో బ్రాండ్ నుండి సరసమైన ఆఫర్ తో అమ్ముడవుతూ ఉన్న ఫోన్ అయిన,  పోకో ఎక్స్ 2 కూడా గణనీయమైన తగ్గింపుతో అమ్మకానికి ఉంది. ఈ ఫోన్ ధర రూ.17,499 గాఉంది.భాగస్వామ్య ఆఫర్లను కూడా ఈ ధరలో చేర్చడమైనది.

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days Sale Started, Huge Offers On Smartphones,Check Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X