Just In
- 4 min ago
Flipkart Daily Triviaలో ఈ ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వండి!! బహుమతులు గెలుచుకోండి...
- 1 hr ago
అమెజాన్ App లో రూ.25,000 ప్రైజ్ మనీ గెలుచుకోండి ! సమాధానాలు ఇవే !
- 15 hrs ago
Samsung Galaxy M31s ఫోన్ కొనుగోలు మీద రూ.1000 భారీ ధర తగ్గింపు...
- 17 hrs ago
మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?
Don't Miss
- Movies
జబర్ధస్త్ సెట్లో ఊహించని ఘటన: టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్.. షాక్‌లో నిర్వహకులు
- News
ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు
- Lifestyle
మీ రాశిచక్రం ప్రకారం మీలో ఉన్న చెత్త చెడు ఏమిటో మీకు తెలుసా?
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme C12 కొనుగోలుకు సరైన సమయం!! ఫ్లిప్‌కార్ట్ సేల్ లో రూ.1000 వరకు తగ్గింపు ఆఫర్..
ఇండియాలో పేరుపొందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లలో ఒకటైన రియల్‌మి బడ్జెట్ ధరలో అందించే రియల్‌మి C12 ఇప్పుడు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్ సేవింగ్స్ అమ్మకంలో మరింత గొప్ప తగ్గింపు ఆఫర్లతో లభిస్తున్నది. గత ఏడాది ఆగస్టులో 3GB ర్యామ్ + 32GB ఒకే ఒక స్టోరేజ్ మోడల్‌లో లాంచ్ అయిన రియల్‌మి C12 ఇటీవల కొత్తగా 4GB ర్యామ్ మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. రెండు వేరు వేరు స్టోరేజ్ మోడల్ లో లభించే ఈ ఫోన్ ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ అమ్మకం సమయంలో గొప్ప ఆఫర్లతో లభిస్తున్నది. మీడియాటెక్ హెలియో G35 SoC మరియు 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో లభించే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్ లో లభించే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C12 ధరలు & ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఆఫర్స్
రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ రెండు వేరు వేరు వేరియంట్లలో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.9,999 అయితే 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.8,999. ఇది పవర్ బ్లూ మరియు పవర్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఆన్‌లైన్ అమ్మకంలో రియల్‌మి C12 మీద ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా అదనంగా అందిస్తుంది. వీటితో పాటుగా నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు HDFC బ్యాంక్ వినియోగదారులకు 10% వరకు డిస్కౌంట్‌లతో పాటు మొబిక్విక్ మరియు ఫ్రీచార్జ్ ద్వారా క్యాష్‌బ్యాక్‌ను అదనంగా కూడా అందిస్తుంది.

రియల్‌మి C12 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెస్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్ డిజైన్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + IPS LCD డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్స్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C12 13MP కెమెరా సెటప్
రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ షూటర్ మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో క్రోమా బూస్ట్ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతు మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు AI బ్యూటీ మోడ్ ఫీచర్ తో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి C12 ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్
రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్ మద్దతుతో వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్ మద్దతును కలిగి ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతూ 4GB ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190