డిసెంబర్ 6 నుంచి 8 వరకు ప్లిఫ్‌కార్ట్ లో ఎలక్ట్రానిక్స్,టీవీ,యాక్ససరీల పై 80% డిస్కౌంట్
ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ వినియోగదారుల కోసం డిసెంబర్ 6 నుంచి 8వరకు మూడు రోజుల పాటు బిగ్ షాపింగ్ డేస్ పేరిట ప్రత్యేక ఇయర్ ఎండింగ్ సేల్‌ను నిర్వహిస్తున్నది.
ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ వినియోగదారుల కోసం డిసెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు బిగ్ షాపింగ్ డేస్ పేరిట ప్రత్యేక ఇయర్ ఎండింగ్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ మూడు రోజులు సేల్‌లో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నిచర్ ఉత్పత్తులపై పలు డిస్కౌంట్లను కంపెనీ ప్రకటిస్తోంది.

స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ పై భారీ డిస్కౌంట్లు
ఈ ప్లిఫ్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. డిస్కౌంట్లతో పాటు కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్,నో కాస్ట్ EMI ఆప్షన్,ఎక్స్చేంజి ఆఫర్లు,బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్లు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్,టీవీ,యాక్ససరీల పై 80% డిస్కౌంట్
ల్యాప్ టాప్స్,కెమెరా,టీవీల పై 80% డిస్కౌంట్ లభిస్తుంది.డిస్కౌంట్లతో పాటు నో కాస్ట్ EMI ఆప్షన్,ఎక్స్చేంజి ఆఫర్లు,బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్లు ఉన్నాయి.

హోమ్ అప్లయెన్సెస్,టీవీల పై 70% డిస్కౌంట్
హోమ్ అప్లయెన్సెస్,టీవీల పై 70% డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్లతో పాటు నో కాస్ట్ EMI ఆప్షన్,ఎక్స్చేంజి ఆఫర్లు,బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్లు ఉన్నాయి. 500+ బ్రాండ్ల నుండి 38000+ ప్రాడెక్ట్స్ ను ఈ సేల్ లో మీరు చూడొచ్చు.

ఫ్యాషన్స్ పై 40 నుంచి 80% వరకు డిస్కౌంట్
ఫ్యాషన్స్ పై 40 నుంచి 80% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.1000+ బ్రాండ్స్ నుండి 20 లక్షల స్టైల్స్ ను మీరు చూడవచ్చు.ఒకేసారి 3 ప్రాడెక్ట్స్ కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. లేదా నాలుగు ప్రాడెక్ట్స్ ను ఒకే సారి కొనుగోలు చేస్తే 15% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

హోమ్,ఫర్నిచర్ పై 40 నుంచి 80% వరకు డిస్కౌంట్
హోమ్,ఫర్నిచర్ పై 40 నుంచి 80% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. Hometown , Perfect Homes, Prestige, Bombay Dyeing వంటి పలు కంపెనీల ప్రాడెక్ట్స్ ను ఈ సేల్ లో తక్కువ ధరలో కొనుగోలు చేయచ్చు.

బ్యూటీ,టాయ్స్, మరియు బుక్స్ పై 80% డిస్కౌంట్
50+ బ్రాండ్ నుండి 1లక్ష+ ప్రాడెక్ట్స్ ను ఈ సేల్ లో మీరు చూడొచ్చు.ప్రముఖ బ్రాండ్స్ అయినా లాక్మే, బీర్డో, యోనెక్స్, లెగో ప్రాడెక్ట్స్ పై 80% డిస్కౌంట్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








