Home
News

Flipkart Big Shopping Days Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...

ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్మార్ట్‌ఫోన్ల మీద గొప్ప తగ్గింపు ఆఫర్లను అందించడానికి ఎదో ఒక సేల్స్ ప్రారంభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ ను నేటి నుంచి ఇండియాలో మొదలుపెట్టింది. ఈ సేల్స్ మార్చి 22 వరకు కొనసాగుతాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సేల్స్లో ఎప్పట్లాగే అనేక స్మార్ట్‌ఫోన్ల మీద భారీగా ఆఫర్లను ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ షాపింగ్ డేస్ సేల్స్

ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ షాపింగ్ డేస్ సేల్స్

ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌ ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ మార్చి 19 నుంచి మార్చి 22 వరకు జరగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు ఒక రోజు ముందు నుంచే ఇప్పటికే ఈ సేల్ ప్రారంభం అయింది. ఈ నాలుగు రోజుల సేల్‌లో మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా అందించింది. ప్రీ బుక్ సేల్‌లో కొనుగోలు చేసిన వారికి ప్రొడక్ట్స్ ను తక్కువ ధరకే అందించింది.

ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్‌పై డిస్కౌంట్ ఆఫర్లు

ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్‌పై డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80% వరకు తగ్గింపు అందిస్తున్నది. అలాగే ఫ్యాషన్‌పై 50% నుంచి 80% వరకు. హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్‌పై 80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు అందిస్తున్నది. ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై ఎక్స్‌ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై 15% తగ్గింపును పొందొచ్చు.

సేల్స్

ఫ్లిప్‌కార్ట్ లో నిర్వహిస్తున్న ఈ సేల్స్ లో కింద ఉన్న ఈ 12 స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసిన వారికి భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ 12 స్మార్ట్‌ఫోన్ల మీద ఇంతకు ముందు ఉన్న ధర కంటే తగ్గిపు ధరకు చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సేల్స్ లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి వారి యొక్క ట్రాన్సాక్షన్స్ మీద 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ధరకు అందిస్తున్న ఆ స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

12 స్మార్ట్‌ఫోన్లు

12 స్మార్ట్‌ఫోన్లు

స్మార్ట్‌ఫోన్  అసలు ధర  డిస్కౌంట్ ఆఫర్ ధర
 Vivo Z1x  రూ.15,990  రూ.13,990
 Realme 5 Pro  రూ.12,999  రూ.11,999
 Vivo Z1Pro  రూ.12,999   రూ.11,999
 Samsung Galaxy A50  రూ.14,999  రూ.12,999
 Realme 5  రూ.8,999  రూ.8,499
 Realme X2  రూ.16,999  రూ.14,999
 Vivo U10  రూ.8,990  రూ.7,990
 Mi A3  రూ.11,999  రూ.10,999
 Realme XT  రూ.15,999  రూ.14,999
 OPPO Reno 10x Zoom  రూ.36,990  రూ.24,990
 Honor 9X  రూ.13,999  రూ.12,999
 Moto G8 Plus  రూ.12,999  రూ.11,999

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Shopping Days Sale 2020: Offers and Discounts on Branded Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X