Just In
- just now
Vi యూజర్లకు గుడ్ న్యూస్!! MFine భాగస్వామ్యంతో వైద్యులను సంప్రదించడం మరింత సులువు..
- 1 hr ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.20000 మీరే గెలుచుకోవచ్చు.
- 18 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ ఇదే !
- 21 hrs ago
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
Don't Miss
- News
జగన్‌కు కేసీఆర్ మరో సవాల్- తేనెతుట్టెను కదుపుతూ-బీజేపీ నుంచీ తప్పని ఒత్తిడి
- Sports
క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ! నట్టూ స్వాగతంపై సెహ్వాగ్!
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- Movies
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Flipkart Big Shopping Days Sale: గొప్ప తగ్గింపు ఆఫర్లు... మిస్ అవ్వకండి..
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ ఇండియాలో ఈ వారంలో మళ్ళీ మొదలుకానున్నది. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ 2020 సేల్స్ మార్చి 19 నుండి మార్చి 22 వరకు నిర్వహిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ సేల్స్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్ బ్యాండ్ వాచెస్, స్పీకర్లు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు వంటి మరిన్నింటిని డిస్కౌంట్ మరియు బండిల్ ఆఫర్‌లలో అందిస్తోంది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. విక్రయానికి ముందు బిగ్ షాపింగ్ రోజులలో లభించే కొన్ని ప్రధాన ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించడం ప్రారంభించింది.
Hathway Broadband : కేవలం Rs.499లకే 100Mbps ప్లాన్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్స్
ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ మార్చి 19 నుంచి మార్చి 22 వరకు జరగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు ముందురోజు రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ నాలుగు రోజుల సేల్‌కు సంబంధించి మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా ప్రారంభించింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్‌ను మార్చి 17నే ముందుగా బుక్ చేసుకొవచ్చు. ప్రీ బుక్ సేల్‌లో కొనేవారికి ప్రొడక్ట్స్ కొంత తక్కువ ధరకే లభిస్తాయి.

డిస్కౌంట్లు
ఎప్పట్లాగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్‌పై 50% నుంచి 80% వరకు. హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్‌పై 80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు పొందొచ్చు. ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై ఎక్స్‌ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై 15% తగ్గింపు పొందొచ్చు. వీటితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లు
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ లో రియల్‌మి 5 ప్రో యొక్క ధర రూ.11,999 వద్ద ఉండగా, శామ్‌సంగ్ గెలాక్సీ A50 రూ.12,999 బండిల్ ఆఫర్‌లతో లభిస్తుంది. ఆపిల్ యొక్క ఐఫోన్ XS 64 జిబి వేరియంట్ రూ. 52,999 ధర వద్ద ఎంపిక చేసిన చెల్లింపు పద్ధతులతో ఖర్చు లేని EMI చెల్లింపు ఎంపికతో లభిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190