Flipkart Big Shopping Days sale : ఈ భారీ డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి !

ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ వినియోగదారుల కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు బిగ్ షాపింగ్ డేస్ పేరిట ప్రత్యేక ఇయర్ ఎండింగ్ సేల్‌ను నిర్వహిస్తున్నది.

By Hazarath
|

ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ వినియోగదారుల కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు బిగ్ షాపింగ్ డేస్ పేరిట ప్రత్యేక ఇయర్ ఎండింగ్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ మూడు రోజులు సేల్‌లో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నిచర్ ఉత్పత్తులపై పలు డిస్కౌంట్లను కంపెనీ ప్రకటిస్తోంది.

హువాయి నుంచి 40 ఎంపీ ట్రిపుల్ లెన్స్, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ !హువాయి నుంచి 40 ఎంపీ ట్రిపుల్ లెన్స్, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ !

షియోమీ ఎంఐ ఎ1 4జీబీ వేరియెంట్

షియోమీ ఎంఐ ఎ1 4జీబీ వేరియెంట్

తగ్గింపు రూ. 2 వేలు, ఇప్పుడు ధర రూ.12,999
Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

శాంసంగ్ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ (64 జీబీ)

శాంసంగ్ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ (64 జీబీ)

తగ్గింపు రూ. 5 వేలు, ఇప్పుడు ధర రూ.12,900
శాంసంగ్ గెలాక్సీ ఆన్ ఎన్‌ ఎక్స్‌టీ ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే
1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో సీ ప్లస్

మోటో సీ ప్లస్

తగ్గింపు రూ. 1000, ఇప్పుడు ధర రూ.5,999
మోటో సీ ప్లస్‌ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,
720 x 1280 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్‌,
ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్
2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

లెనోవో కె8 ప్లస్

లెనోవో కె8 ప్లస్

తగ్గింపు రూ. 1000, ఇప్పుడు ధర రూ.10,999
లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు...
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ25 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటో జీ5 ప్లస్

మోటో జీ5 ప్లస్

తగ్గింపు రూ.6 వేలు, ఇప్పుడు ధర రూ.10,999
మోటో జీ5 ప్లస్ ఫీచర్లు...
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

హానర్ 6ఎక్స్

హానర్ 6ఎక్స్

తగ్గింపు రూ.2 వేలు, ఇప్పుడు ధర రూ.9,999
హానర్ 6ఎక్స్ ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి830 ఎంపీ2 గ్రాఫిక్స్
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

గెలాక్సీ ఎస్7

గెలాక్సీ ఎస్7

తగ్గింపు రూ. 16 వేలు, ఇప్పుడు ధర రూ.29,990
శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్లు...
5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌

మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌

ఏ ఉత్పత్తిని అయినా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా ఇంకా అనేక మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు యూజర్లకు లభిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Google Pixel 2 and iPhone 7 at Rs. 39,999, 'Biggest Ever' iPhone X Sale, and More Mobile Deals in Flipkart Sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X