Home
News

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ అప్‌గ్రేడ్‌ డేస్‌ సేల్ 2024.. ఆపిల్‌ గ్యాడ్జెట్లపై భారీ తగ్గింపు.. సేల్‌ వివరాలు..!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ అప్‌గ్రేడ్‌ డేస్‌ సేల్ (Flipkart Big Upgrade Sale) ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో భాగంగా అనేక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఆపిల్‌ సంస్థ ఉత్పత్తులపైనా ఆకట్టుకొనే ఆఫర్లున్నాయి. ఈ జాబితాలో (iPhones Discounts) ఐఫోన్ 15, ఐఫోన్‌ 14, 13 సహా ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్, మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌లు ఉన్నాయి.

ఐఫోన్‌ 15 సేల్‌ : ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఆపిల్‌ ఐఫోన్‌ 15 (iPhone 15) 128GB ర్యామ్‌ వేరియంట్‌ను రూ.66,499, 256GB వేరియంట్‌ ధర రూ.82,999, 512GB స్టోరేజీ వేరియంట్ రూ.96,499 గా ఉంది. బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.58,500 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

Great discounts on apple gadgets on Flipkart

ఐఫోన్‌ 14 ధర : ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ అప్‌గ్రేడ్‌ సేల్‌లో భాగంగా 128GB ర్యామ్‌ ఐఫోన్‌ 14 (iPhone14 Smartphone) ను రూ.56,999 గా ఉంది. దీంతోపాటు 256GB స్టోరేజీ ఫోన్‌ ధర రూ.68,999 మరియు రూ.86,999 గా ఉంది. ఈ ఐఫోన్ 14ను ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపునకే కొనుగోలు చేయవచ్చు. మరియు రూ.58,500 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలను పొందవచ్చు.

ఐఫోన్ 13 ఆఫర్లు : దీంతోపాటు ఐఫోన్ 13 (iPhone 13 Smartphone).. 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.52,999 256GB స్టోరేజీ ధర రూ.62,999 మరియు 512GB స్టోరేజీ ధర రూ.82,999 గా ఉంది. యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ.58,500 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలను పొందవచ్చు.

రెండో తరం ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ను (Apple 2nd Gen Airpods) రూ.4,401 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.849 తగ్గింపుతో ఎయిర్‌పాడ్స్‌ రెండో జనరేషన్‌ రూ.7,650 కే కొనుగోలు చేయాలి. ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 ను రూ.30,999 కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ను రూ.68,490 కే కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ అప్‌గ్రేడ్‌ డేస్‌ సేల్లో (Flipkart Big Upgrade Sale Discounts) భాగంగా 9వ తరం ఆపిల్‌ ఐప్యాడ్‌ను Apple (9th Gen ipod) తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.6,901 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు EMI లావీదేవీలపై రూ.1,500 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఫలితంగా ఈ ఐప్యాడ్‌ను రూ.24,999 కే కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Upgrade Sale offers huge discounts on apple products 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X