Just In
- 15 hrs ago
Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- News
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటున్నా.. స్పందించరా?: మోడీపై రాహుల్ ఫైర్
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Flipkart లో Samsung ఫోన్లపై భారీ ఆఫర్లు ! Galaxy S20+ పై రూ.33 వేలు తగ్గింపు ...
దసరా, దీపావళి సందర్భంగా అనేక ఆఫర్లు మరియు అమ్మకాలు నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సందర్భంగా కొత్త అమ్మకాలతో మరిన్ని ఆఫర్లను అందిస్తోంది.స్మార్ట్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపైన అందిస్తున్న, ఈ భారీ ఆఫర్లతో తక్కువ ధరకే మీరు ఈ వస్తువులను సొంతం చేసుకోవచ్చు. ఈ అమ్మకం సమయంలో, వినియోగదారులకు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు ఇఎంఐలపై 5% కాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ అమ్మకాల్లో భాగంగా ఆఫర్లను ప్రకటించిన స్మార్ట్ ఫోన్ల లిస్ట్ ను మీకోసం ఇస్తున్నాము గమనించండి.

Samsung Galaxy S20 +
శామ్సంగ్ గెలాక్సీ S20 +ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో ధర రూ.49,999 కె అమ్మబడుతోంది దీని అసలు ధర రూ.83,000 గా ఉండేది ఆఫర్లో భాగం గా మీకు తక్కువ ధరకే లభిస్తోంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు చూస్తే 6.7-అంగుళాల డైనమిక్ అమోలెడ్ HD డిస్ప్లే 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు 1440 × 3200 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు శామ్సంగ్ యొక్క సొంత ఎక్సినోస్ 990 ఆక్టా-కోర్ చిప్సెట్తో రన్ అవుతుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
Also Read: Google Task Mate అప్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు? మీకు తెలుసా ...?

Samsung Galaxy Note 10+
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ ఫోన్ గత ఏడాది ఆగస్టులో భారతదేశంలో లాంచ్ చేయబడింది.ప్రస్తుతం ఇది దేశంలోని ఆన్లైన్ మార్కెట్లో భారీ తగ్గింపుతో అమ్మబడుతోంది.ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు రూ.54,999. కే ఫ్లిప్‌కార్ట్ లో మీరు కొనుగోలు చేయవచ్చు. ఇక ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ఇన్-హౌస్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9825 ప్రాసెసర్‌లో నడుస్తుంది. ఈ పరికరం 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. సాఫ్ట్వేర్ వారీగా, ఈ పరికరం ఆండ్రాయిడ్ 10-ఆధారిత కస్టమ్ One UI స్కిన్‌తో ముందే ఇన్స్టాల్ చేయబడింది. హ్యాండ్సెట్ 6.3-అంగుళాల FHD + డైనమిక్ AMOLED డిస్ప్లేని ప్రదర్శిస్తుంది. సెంటర్-టాప్ వద్ద ఒక పంచ్-హోల్ కెమెరా ఉంది.

Samsung Galaxy A70S
ఈ శాంసంగ్ గాలక్సీ A70s ఫోన్ ఇప్పుడు ధర రూ.17,999 ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో అమ్మబడుతోంది.దీని అసలు ధర రూ.31,000 .బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా గాలక్సీ A70s, 6GB RAM మరియు 128GB స్టోరేజీ కలిగిన ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ తో అమ్మబడుతోంది.

samsung Galaxy A50s
మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా ఇష్టపడుతున్న వాటిలో గెలాక్సీ A50s ఉంది.ఇండియాలో 4GB మరియు 6GB ర్యామ్ వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ A50s ను మొదట ఇండియాలో వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 ధరల వద్ద లాంచ్ చేసారు. కానీ ఇప్పడు బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్బంగా ధర రూ.14,999 కే అమ్మబడుతోంది.దాదాపు 10 వేల తగ్గింపు ఆఫర్ తో ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190