Just In
- 2 hrs ago
MoRTH ఆన్లైన్ సర్వీసులతో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా??
- 3 hrs ago
ఈ ఫోన్ మోడళ్లకు WhatsApp ఇక పని చేయదు. వివరాలు ..?
- 4 hrs ago
Flipkart Smartphone Carnival Sale:ఈ కొత్త స్మార్ట్ఫోన్ల కొనుగోలు మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు
- 6 hrs ago
DishSMRT HUB స్మార్ట్ బాక్స్ పొందడానికి సరైన సమయం!! మిస్ అవ్వకండి....
Don't Miss
- News
ప్లేట్ లేకుండా రోడ్డుపై పడేసిన పులిహోరను తింటూ అమరావతి ప్రాంత రైతుల నిరసన
- Movies
స్టార్ హీరోకి విలన్ గా రాఘవ లారెన్స్.. విజయ్ సేతుపతి స్టైల్ లోనే..
- Sports
ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు! మేఘన్ మార్కెల్‌కు సెరెనా విలియమ్స్ మద్దతు!
- Finance
ఎయిరిండియా కొనుగోలు రేసు నుండి ఉద్యోగుల సంఘం ఔట్
- Lifestyle
Rashi Parivartan 2021 : మార్చిలో మూడు గ్రహాల మార్పుతో ఈ రాశుల వారికి సానుకూల ఫలితాలు...!
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్లిప్‌కార్ట్ 22nd Feb ట్రివియా క్విజ్ Q&A !! డిస్కౌంట్ కూపన్లు గెలుచుకునే గొప్ప అవకాశం
ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. ఉదయం ప్రారంభం అయిన నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి అందించే బహుమతులలో భాగంగా నేడు డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుపొందే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే నేటి క్విజ్ పోటీలో సరైన సమాదానాలు ఇవ్వడానికి సాధారణ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను పూర్తి చేయవలసి ఉంటుంది.
అమెజాన్ మా డైలీ పోస్టింగ్‌ను మీరు ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాము. ఫన్‌జోన్‌లో అమెజాన్ క్విజ్ పోటీల యొక్క భారీ ప్రజాదరణ తరువాత, ఫ్లిప్‌కార్ట్ డైలీ క్విజ్‌లను కూడా ప్రారంభించింది. గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.
** క్విజ్ బహుమతులు: గేమ్స్, వోచర్లు & బహుమతులు
** మొత్తం బహుమతులు: 1 లక్ష + బహుమతులు
** అందుబాటులో ఉండేది : ఫ్లిప్‌కార్ట్ గేమ్
** తేదీ & సమయం: 22 ఫిబ్రవరి, 12 AM నుండి 2 PM వరకు
ఫ్లిప్‌కార్ట్ నేటి క్విజ్ ప్రశ్నలు మరియు సమాదానాలు
Q - 1) IAAF ఇటీవల అధికారికంగా తన పేరును వీటిలో దేనిగా మార్చింది?
సమాధానం: వరల్డ్ అథ్లెటిక్స్
Q - 2) సుమో రెజ్లింగ్ గేమ్ మొదటగా ఏ దేశంలో ఉద్భవించింది?
సమాధానం: జపాన్
Q - 3) ఈ నగరంలో గల క్రికెట్ స్టేడియంకు మాజీ భారత హాకీ ఆటగాడి పేరు పెట్టబడింది?
సమాధానం: గ్వాలియర్
Q - 4) ఇటీవలి కొత్త T10 లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును సాధించిన రికార్డు ఎవరి పేరు మీద ఉంది?
సమాధానం: క్రిస్ లిన్
Q - 5) 2019 T10 లీగ్‌లో యువరాజ్ సింగ్ ఏ జట్టు తరపున ఆడుతున్నారు?
సమాధానం: మరాఠా అరేబియా
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190