Flipkart మార్చి13 నేటి క్విజ్ Q&A!! డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోనే గొప్ప అవకాశం
ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన యొక్క వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ లో క్విజ్ పోటీని నిర్వహిస్తున్నది. క్విజ్ పోటీలో పాల్గొనేవారు అందులోని ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సరైన సమాధానం తెలిపిన వారికి కొన్ని బహుమతులతో పాటుగా కొన్ని డిస్కౌంట్ కూపన్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా ఫ్లిప్‌కార్ట్ యొక్క సూపర్ సాయిన్స్‌ను కూడా గెలుచుకోనే అవకాశాన్ని ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రోజువారీ ట్రివియా ఉదయం 12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది. అయితే ఇది ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మాత్రమే క్విజ్ లో పాల్గొనవచ్చు. ఇందులో సాధారణంగా ఐదు ప్రశ్నలను కలిగి ఉంటుంది. బహుమతులకు అర్హత సాధించడానికి పాల్గొనేవారు సరిగ్గా సమాధానం ఇవ్వాలి.

బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడానికి నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాదానాలు.
1) అయోధ్య నగరంకు దగ్గరలో ---- నది ప్రవహిస్తుంది?
సమాధానం: సరయు
2) పాండవులలో ఎవరి మనవడిని ఖతుష్యమ్జీగా పూజిస్తారు?
సమాధానం: భీముడు
3) 2009 లో ఇండియా పోస్ట్ జారీ చేసిన స్టాంప్ మీద ఉన్న హాస్పిటల్ చైన్ ఏది?
సమాధానం: అపోలో హాస్పిటల్స్
4) మాజికల్ డబుల్ బాస్ ఏ నవల సిరీస్ యొక్క మొదటి నవల?
సమాధానం: తాన్య గ్రోటర్
5) బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ తన 6 వ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని --- చెందిన హన్నా ఓఖోటాను ఓడించి గెలుచుకుంది
సమాధానం: ఉక్రెయిన్


Click it and Unblock the Notifications








