ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ వోచర్‌లను పొందడానికి నేటి డైలీ ట్రివియా క్విజ్ Q&A

|

ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ దాని డైలీ ట్రివియా క్విజ్‌తో నేడు ఏప్రిల్ 12న మరోసారి తిరిగి వచ్చింది. వినియోగదారులు అద్భుతమైన బహుమతులు గెలుచుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ డైలీ ట్రివియా క్విజ్‌లో ఉండే ప్రశ్నలు అన్ని కూడా ఎక్కువగా సాధారణ జ్ఞానం మీద ఆధారపడి ఉండే ప్రశ్నల శ్రేణిపై ఉంటుంది. మీరు అన్ని సమాధానాలు సరిగ్గా అందిస్తే కనుక ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేయడానికి ఉపయోగపడే ఇతర ఆఫర్‌లలో వోచర్లు మరియు సూపర్ నాణేలను పొందవచ్చు. ఈ బహుమతులను ప్రతిరోజూ గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు గెలిచే అవకాశాలను మెరుగుపరచడానికి మీరు వాటిని క్రమం తప్పకుండా ఇవ్వవచ్చు. ఫ్లిప్‌కార్ట్ క్విజ్ ఏప్రిల్ 12న 12:00 AM IST వద్ద ప్రారంభమైంది మరియు ఏప్రిల్ 12 11:59 PM IST వరకు నడుస్తుంది.

Flipkart డిస్కౌంట్ వోచర్‌లను పొందడానికి నేటి డైలీ ట్రివియా క్విజ్ Q&A

 

ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్‌ను ఆడే విధానం

ఫ్లిప్‌కార్ట్ డైలీ క్విజ్‌లో పాల్గొనడానికి మీరు కింద ఉన్న సాధారణ దశలను అనుసరించాలి

దశ 1: మీ ఫోన్ లో ఫ్లిప్‌కార్ట్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

దశ 2: ఫ్లిప్‌కార్ట్ యాప్ ను సెటప్ చేసి ప్రారంభించండి.

దశ 3: 'గేమ్ జోన్' విభాగానికి వెళ్లి 'డైలీ ట్రివియా బ్యానర్' పై క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్ సమాధానాలు - ఏప్రిల్ 12, 2021

Flipkart డిస్కౌంట్ వోచర్‌లను పొందడానికి నేటి డైలీ ట్రివియా క్విజ్ Q&A

Q1) ఐపిఎల్ 2021 సీజన్ యొక్క ప్రారంభ మ్యాచ్ ఏ నగరంలో జరిగింది?

సమాధానం): చెన్నై

Q2) ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యధిక దూరం సిక్స్ (106mm) కొట్టినది ఎవరు?

సమాధానం): నికోలస్ పూరన్

Q3) కింది వీరిలో ఎవరు ఐపీఎల్ 2020 సీజన్‌లో హ్యాట్రిక్ సాధించారు?

సమాధానం): ఎవరూ లేరు

Q4) 2021 సీజన్ కొరకు చేతేశ్వర్ పుజారాను CSK జట్టు ఎంత ధరకు కొనుగోలు చేసింది?

సమాధానం): రూ .50 లక్షలు

Q5) ఈ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిని గుర్తించండి.

సమాధానం): రాహుల్ తెవాటియా

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Daily Trivia Quiz April 12th 2021: Chance to Win Exciting Rewards, Coupons and Flipkart Super Coins

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X