డిస్కౌంట్ వోచర్‌లను పొందడానికి నేటి ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్ ప్రశ్నలు & సమాధానాలు
ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంస్థ దాని డైలీ ట్రివియా క్విజ్‌తో నేడు మరోసారి తిరిగి వచ్చింది. వినియోగదారులు అద్భుతమైన బహుమతులు గెలుచుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్‌లో ఉండే ప్రశ్నలు అన్ని కూడా ఎక్కువగా సాధారణ జ్ఞానం మీద ఆధారపడి ఉండే ప్రశ్నల శ్రేణిపై ఉంటుంది. మీరు అన్ని సమాధానాలు సరిగ్గా అందిస్తే కనుక ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేయడానికి ఉపయోగపడే ఇతర ఆఫర్‌లలో వోచర్లు మరియు సూపర్ నాణేలను పొందవచ్చు. ఈ బహుమతులను ప్రతిరోజూ గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు గెలిచే అవకాశాలను మెరుగుపరచడానికి మీరు వాటిని క్రమం తప్పకుండా ఇవ్వవచ్చు. ఫ్లిప్‌కార్ట్ క్విజ్ మార్చి 11న 12:00 AM IST వద్ద ప్రారంభమైంది మరియు మార్చి 11 11:59 PM IST వరకు నడుస్తుంది. అంటే మీరు ఇంకా పోటీలో పాల్గొనవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్‌ను ఆడే విధానం:
ఫ్లిప్‌కార్ట్ డైలీ క్విజ్‌లో పాల్గొనడానికి మీరు కింద ఉన్న సాధారణ దశలను అనుసరించాలి
దశ 1: మీ ఫోన్ లో ఫ్లిప్‌కార్ట్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దశ 2: ఫ్లిప్‌కార్ట్ యాప్ ను సెటప్ చేసి ప్రారంభించండి.
దశ 3: 'గేమ్ జోన్' విభాగానికి వెళ్లి 'డైలీ ట్రివియా బ్యానర్' పై క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్ సమాధానాలు - మార్చి 11, 2021
Q 1) Ash Ketchum అనేది ఏ జపనీస్ ఫ్రాంచైజీలో ప్రధాన పాత్ర?
సమాధానం: పోకీమాన్
Q 2) రిడ్లర్, మిస్టర్ ఫ్రీజ్ మరియు పాయిజన్ Ivy అనే వారు ఎవరికీ శత్రువులు?
సమాధానం: బాట్మాన్
Q 3) క్రీడాకారుడు మీర్ రంజన్ నేగి జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఏ స్పోర్ట్స్ ఫిల్మ్ రూపొందించబడింది?
సమాధానం: చక్ దే! ఇండియా
Q 4) 1980, 1999 మరియు 2014 నాటి 3 బాలీవుడ్ చిత్రాల ద్వారా ఏ పేరు భాగస్వామ్యం చేయబడింది?
సమాధానం: ఖుబ్సూరత్
Q 5) మల్టీమీడియా కంపెనీ 'ఆపిల్ కార్ప్స్' స్థాపించిన ప్రసిద్ధ బ్యాండ్ ఏది?
సమాధానం: ది బీటిల్స్


Click it and Unblock the Notifications








