Just In
- 3 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 3 hrs ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 6 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 6 hrs ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Flipkart మార్చి 24 డైలీ క్విజ్ జవాబులు ఇవ్వండి!! గిఫ్ట్స్ & సూపర్ కాయిన్స్ పొందండి..
ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంస్థ దాని డైలీ ట్రివియా క్విజ్‌తో నేడు మార్చి 24న మరోసారి తిరిగి వచ్చింది. వినియోగదారులు అద్భుతమైన బహుమతులు గెలుచుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్‌లో ఉండే ప్రశ్నలు అన్ని కూడా ఎక్కువగా సాధారణ జ్ఞానం మీద ఆధారపడి ఉండే ప్రశ్నల శ్రేణిపై ఉంటుంది. మీరు అన్ని సమాధానాలు సరిగ్గా అందిస్తే కనుక ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ఫామ్లో షాపింగ్ చేయడానికి ఉపయోగపడే ఇతర ఆఫర్లలో వోచర్లు మరియు సూపర్ నాణేలను పొందవచ్చు. ఈ బహుమతులను ప్రతిరోజూ గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు గెలిచే అవకాశాలను మెరుగుపరచడానికి మీరు వాటిని క్రమం తప్పకుండా ఇవ్వవచ్చు. ఫ్లిప్‌కార్ట్ క్విజ్ మార్చి 24న 12:00 AM IST వద్ద ప్రారంభమైంది మరియు మార్చి 24 11:59 PM IST వరకు నడుస్తుంది. అంటే మీరు ఇంకా పోటీలో పాల్గొనవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్‌ను ఆడే విధానం
ఫ్లిప్‌కార్ట్ డైలీ క్విజ్‌లో పాల్గొనడానికి మీరు కింద ఉన్న సాధారణ దశలను అనుసరించాలి
దశ 1: మీ ఫోన్ లో ఫ్లిప్‌కార్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
దశ 2: ఫ్లిప్‌కార్ట్ యాప్ ను సెటప్ చేసి ప్రారంభించండి.
దశ 3: 'గేమ్ జోన్' విభాగానికి వెళ్లి 'డైలీ ట్రివియా బ్యానర్' పై క్లిక్ చేయండి.
ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్ సమాధానాలు - మార్చి 24, 2021
Q1: ఇండోర్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఏ రాజవంశం పేరు పెట్టబడింది?
సమాధానం 1: హోల్కర్
Q2: యూరప్‌లోని అతిపెద్ద స్టేడియం అయిన క్యాంప్ నౌ ఏ దేశంలో ఉంది?
సమాధానం 2: స్పెయిన్
Q3: వీటిలో ఏది రగ్బీ యొక్క రెండు వెర్షన్లలో ఒకటి కాదు?
సమాధానం 3: రగ్బీ అలయన్స్
Q4: గువహతిలోని బర్సపారా స్టేడియం ఎవరి పేరు మీద అధికారికంగా పేరు పెట్టబడింది?
సమాధానం 4: భూపెన్ హజారికా
Q5: పురాతన ఒలింపిక్ క్రీడల అన్యమత ఆచారాలను ఏ రోమన్ చక్రవర్తి ఆపాడు?
సమాధానం 5: థియోడోసియస్ I
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470