Home
News

Flipkart మార్చి 4 క్విజ్ Q&A!! డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోనే గొప్ప అవకాశం

ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన యొక్క వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ లో క్విజ్ పోటీని నిర్వహిస్తున్నది. క్విజ్ పోటీలో పాల్గొనేవారు అందులోని ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సరైన సమాధానం తెలిపిన వారికి కొన్ని బహుమతులతో పాటుగా కొన్ని డిస్కౌంట్ కూపన్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా ఫ్లిప్‌కార్ట్ యొక్క సూపర్ సాయిన్స్‌ను కూడా గెలుచుకోనే అవకాశాన్ని ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రోజువారీ ట్రివియా ఉదయం 12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది. అయితే ఇది ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మాత్రమే క్విజ్ లో పాల్గొనవచ్చు. ఇందులో సాధారణంగా ఐదు ప్రశ్నలను కలిగి ఉంటుంది. బహుమతులకు అర్హత సాధించడానికి పాల్గొనేవారు సరిగ్గా సమాధానం ఇవ్వాలి.

Flipkart Daily Trivia Quiz March 4th 2021: Chance to Win Exciting Rewards, Coupons and Flipkart Super Coins

ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్‌ను ఆడే విధానం:

ఫ్లిప్‌కార్ట్ డైలీ క్విజ్‌లో పాల్గొనడానికి మీరు కింద ఉన్న సాధారణ దశలను అనుసరించాలి

దశ 1: మీ ఫోన్ లో ఫ్లిప్‌కార్ట్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

దశ 2: ఫ్లిప్‌కార్ట్ యాప్ ను సెటప్ చేసి ప్రారంభించండి.

దశ 3: 'గేమ్ జోన్' విభాగానికి వెళ్లి 'డైలీ ట్రివియా బ్యానర్' పై క్లిక్ చేయండి.

Flipkart Daily Trivia Quiz March 4th 2021: Chance to Win Exciting Rewards, Coupons and Flipkart Super Coins

ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్ సమాధానాలు - మార్చి 4, 2021

ప్రశ్న 1) భారత ఉపరాష్ట్రపతి ---- దీనికి కూడా చైర్‌పర్సన్?

సమాధానం: రాజ్యసభ

ప్రశ్న 2) మీరు ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడి ఉంటే కనుక మీ ఎడమచేతి వైపు గల దిశ ఏమిటి?

సమాధానం: ఉత్తరం

ప్రశ్న 3) ఢిల్లీ సుల్తాన్ ఫఖర్ మాలిక్ జౌనా ఖాన్ ----- గా జన్మించాడు?

సమాధానం: ముహమ్మద్ బిన్ తుగ్లక్

ప్రశ్న 4) 2018 లో సముద్ర రక్షణ కోసం డబ్బును సేకరించడానికి బ్లూ బాండ్‌ను సృష్టించిన దేశం ఏది?

సమాధానం: సీషెల్స్

ప్రశ్న 5) మిథున్ బైసన్ మరియు 'యూనిటీ' అనే పదాన్ని ఏ రాష్ట్రం యొక్క చిహ్నం కలిగి ఉంది?

సమాధానం: నాగాలాండ్

Best Mobiles in India

English summary
Flipkart Daily Trivia Quiz March 4th 2021: Chance to Win Exciting Rewards, Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X