Home
News

Flipkart 8th మార్చి 2021 డైలీ ట్రివియా క్విజ్‌ సమాదానాలు: అద్భుతమైన బహుమతులు గెలుచుకోనే అవకాశం

ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ దాని డైలీ ట్రివియా క్విజ్‌తో నేడు మరోసారి తిరిగి వచ్చింది. వినియోగదారులు అద్భుతమైన బహుమతులు గెలుచుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ డైలీ ట్రివియా క్విజ్‌లో ఉండే ప్రశ్నలు అన్ని కూడా ఎక్కువగా సాధారణ జ్ఞానం మీద ఆధారపడి ఉండే ప్రశ్నల శ్రేణిపై ఉంటుంది. మీరు అన్ని సమాధానాలు సరిగ్గా అందిస్తే కనుక ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేయడానికి ఉపయోగపడే ఇతర ఆఫర్‌లలో వోచర్లు మరియు సూపర్ నాణేలను పొందవచ్చు. ఈ బహుమతులను ప్రతిరోజూ గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు గెలిచే అవకాశాలను మెరుగుపరచడానికి మీరు వాటిని క్రమం తప్పకుండా ఇవ్వవచ్చు. ఫ్లిప్‌కార్ట్ క్విజ్ మార్చి 8న 12:00 AM IST వద్ద ప్రారంభమైంది మరియు మార్చి 8 11:59 PM IST వరకు నడుస్తుంది. అంటే మీరు ఇంకా పోటీలో పాల్గొనవచ్చు.

Flipkart Daily Trivia Quiz March 8th 2021: Chance to Win Exciting Rewards, Coupons and Flipkart Super Coins

ఫ్లిప్‌కార్ట్ ట్రివియా క్విజ్‌ను ఆడే విధానం

ఫ్లిప్‌కార్ట్ డైలీ క్విజ్‌లో పాల్గొనడానికి మీరు కింద ఉన్న సాధారణ దశలను అనుసరించాలి

దశ 1: మీ ఫోన్ లో ఫ్లిప్‌కార్ట్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

దశ 2: ఫ్లిప్‌కార్ట్ యాప్ ను సెటప్ చేసి ప్రారంభించండి.

దశ 3: 'గేమ్ జోన్' విభాగానికి వెళ్లి 'డైలీ ట్రివియా బ్యానర్' పై క్లిక్ చేయండి.

Flipkart Daily Trivia Quiz March 8th 2021: Chance to Win Exciting Rewards, Coupons and Flipkart Super Coins

ఫ్లిప్‌కార్ట్ డైలీ ట్రివియా క్విజ్ సమాధానాలు - మార్చి 8, 2021

Q - 1) ప్రముఖ హాస్యనటుడు సైరస్ బ్రోచా ఏ MTV షో యొక్క హోస్ట్?

సమాధానం: MTV బక్రా

Q- 2) కర్ణాటక సంగీతంలో మృదంగం ఉంటే హిందూస్థానీ సంగీతానికి ---- ఉంది?

సమాధానం: తబ్లా

Q - 3) 'బ్రేకింగ్ బాడ్' టీవీ షోలో ఇప్పటివరకు ఎన్ని సీజన్లు విడుదలయ్యాయి?

సమాధానం: 5

Q- 4) 'వెర్ ది స్ట్రీట్స్ హావ్ నో నేమ్' అనే పాట ఏ ప్రసిద్ధ బృందానికి చెందింది?

సమాధానం: U2

Q- 5) వీటిలో ఏది భారతదేశం యొక్క మొట్టమొదటి క్రౌడ్ ఫండ్ మూవీ?

సమాధానం: మంతన్

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Daily Trivia Quiz March 8th 2021: Chance to Win Exciting Rewards, Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X