నవంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ దివాళి సేల్ షురూ..!

|

దివాళి పండగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదీ నుంచి దివాళి సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తాజాగా ప్రకటించింది.ఈ సేల్ నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది.సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. ఇందులో రియల్ మి 2 ప్రొ, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, హానర్ 9ఎన్, లెనోవో ఎ5, లెనోవో కె9 ఫోన్లను తగ్గింపు ధరలకు విక్రయించనున్నారు. ఈ శీర్షిక లో భాగంగా తగ్గింపు ధరలు అందుకున్న స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము. ఓ లుక్కేయండి....

 

పోర్న్ వెబ్‌సైట్ల ను బ్లాక్ చేయడంపై జియో యూజర్లు ఘరమ్ ఘరమ్

రియల్‌ మి 2 ప్రొ ఫీచర్లు ...

రియల్‌ మి 2 ప్రొ ఫీచర్లు ...

6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి  రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు....

షియోమి రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు....

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 9ఎన్ ఫీచర్లు....
 

హానర్ 9ఎన్ ఫీచర్లు....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌, 2.36 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

లెనోవో ఎ5 ఫీచర్లు....

లెనోవో ఎ5 ఫీచర్లు....

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

లెనోవో కె9 ఫీచర్లు...

లెనోవో కె9 ఫీచర్లు...

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ.

ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే.....

ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే.....

సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు.అలాగే డెబిట్ కార్డు ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను కూడా ఈ సేల్‌లో అందివ్వనున్నారు. అనేక రకాల ప్రొడక్ట్స్‌పై బై బ్యాక్ గ్యారంటీ, కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్‌లను అందివ్వనున్నారు. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లు, రాయితీలను ఫ్లిప్‌కార్ట్ తన దీపావళి సేల్‌లో అందివ్వనుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Diwali 2018 sale starts November 1.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X