ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా విలీనం పూర్తి

eBay.in ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఒకటి

|

భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, eBay India వ్యాపారం కార్యకలాపాలను పూర్తిగా తనలో కలిపేసుకుంది. eBay ఇండియా విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

eBay.in ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఒకటి

eBay.in ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఒకటి

తాజా మెర్జర్‌తో eBay.in ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఒకటిగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ మెర్జర్ డీల్‌ను ఏప్రిల్‌లో అనౌన్స్ చేసింది.

భారీగా పెట్టుబడలు పెట్టేందుకు సిద్ధం..

భారీగా పెట్టుబడలు పెట్టేందుకు సిద్ధం..

ఫ్లిప్‌కార్ట్గ్‌లో రూ.9,030 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఈమే, టెన్‌సెంట్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ముందుకు వచ్చాయి.

ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను రద్దు చేసుకున్న స్నాప్‌డీల్‌..

ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను రద్దు చేసుకున్న స్నాప్‌డీల్‌..

ఫ్లిప్‌కార్ట్‌తో నలుగుతోన్న మెర్జర్ డిల్‌ను రద్దుచేసుకుంటున్నట్లు స్నాప్‌డీల్ ప్రకటించిన మరసటి రోజునే ఈబే డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ పూర్తి చేసుకుంది.ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జాబితాలోకి ఈబే ఇండియా కూడా వచ్చి చేరటంతో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు ప్రొడక్ట్ ఛాయిస్ మరింతగా పెరుగుతుంది.

ebay అమెరికాకు చెందిన ప్రముఖ బ్రాండ్..

ebay అమెరికాకు చెందిన ప్రముఖ బ్రాండ్..

అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతీయ ఇంటర్నెట్ సంస్థ ఈబే ఇంక్. (ebay)ను సెప్టంబర్ 3,1995లో ప్రారంభించారు. పియర్ వొమిడ్యార్ ఈ సంస్థకు వ్యవస్థాపకులు. ఈ ఆన్‌లైన్ వ్యాపారసంస్థ తమ కార్యకలపాలను 30 దేశాలకు పైగా విస్తరింపచేసింది.

100 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు..

100 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు..

ఆన్‌లైన్ వ్యాపారంలో భాగంగా ఈబే అనేక ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈబే సంస్థకు 100 మిలియన్‌లకు పైగా యాక్టివ్ యూజర్‌లు ఉన్నారు. ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ ఉంటుంది. ఇంటల్లిపాదికి ఉపయోగపడే వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి.

Best Mobiles in India

English summary
Flipkart eBay India Merger Completed. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X