Home
News

Flipkart లో ల్యాప్‌టాప్ లపై భారీ ఆఫర్లు! రూ.15,990 కే స్టూడెంట్ ల్యాప్‌టాప్ లు

By Maheswara

మీరు విద్యార్థి అయినా పని చేసే నిపుణులైనా సరే, ఈ సమయంలో ల్యాప్‌టాప్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ల్యాప్‌టాప్‌లు మరియు కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో పోల్చినప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే, ఈ సమయంలో, ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది, ఇక్కడ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌ల పై 40 శాతం వరకు ఆఫర్లను ప్రకటించింది.

డెస్క్‌టాప్‌లపై  30% వరకు ఆఫర్

డెస్క్‌టాప్‌లపై  30% వరకు ఆఫర్

క్రొత్త డెస్క్‌టాప్ కొనడం ఎప్పుడూ సులువైన విషయం కాదు. ప్రత్యేకించి హై-ఎండ్ CPU మరియు GPU తో వస్తుంది. మీరు ఇప్పుడు వివిధ బ్రాండ్ల నుండి 30 శాతం వరకు ఆఫర్ తో  డెస్క్‌టాప్ పొందవచ్చు.

హై-పెర్ఫార్మెన్స్ ల్యాప్‌టాప్‌ల పై 30% వరకు ఆఫర్

హై-పెర్ఫార్మెన్స్ ల్యాప్‌టాప్‌ల పై 30% వరకు ఆఫర్

మీరు అధిక పనితీరు గల ల్యాప్‌టాప్ కోసం మార్కెట్‌లో ఎదురు చూస్తుంటే, ఫ్లిప్‌కార్ట్ మీకు కూడా  మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ సమయంలో అత్యధికంగా అమ్ముడైన కొన్ని ల్యాప్‌టాప్‌ల పై ఇప్పుడు 30 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.

Core i3 ల్యాప్‌టాప్‌ల పై 30% వరకు ఆఫర్

Core i3 ల్యాప్‌టాప్‌ల పై 30% వరకు ఆఫర్

మీరు 2020 లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తుంటే, దీనికి కనీసం Core i3  ప్రాసెసర్ ఉందని నిర్ధారించుకోండి. Core i3 లాప్ టాప్ లకు  ఎటువంటి సమస్య లేకుండా సాధారణ రోజువారీ పనులను నిర్వహించగల సామర్థ్యం ఉంది. మీరు ఇప్పుడు సరికొత్త ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. కోర్ ఐ 3 ప్రాసెసర్ ద్వారా శక్తినిచ్చే లాప్టాప్ లు ఇప్పుడు 30 శాతం వరకు ఆఫర్ తో మీ సొంతం చేసుకోవచ్చు.

స్టూడెంట్ ల్యాప్‌టాప్‌లు రూ.15,990

స్టూడెంట్ ల్యాప్‌టాప్‌లు రూ.15,990

మీరు బడ్జెట్ తక్కువగా ఉన్న విద్యార్థి అయితే, సరసమైన ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే, మీరు కేవలం రూ.15,990 కే స్టూడెంట్ ల్యాప్‌టాప్ లను పొందవచ్చు. ఇవి సన్నని మరియు తేలికపాటి ఆకారాన్ని అందిస్తుంది మరియు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ నుండి విద్యార్థి కోరుకునే అన్ని లక్షణాలను అందించగలదు.

ఉత్తమ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు రూ.40,000.

ఉత్తమ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు రూ.40,000.

ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కొన్ని ఉత్తమ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. ఇవి రూ.40,000. ఈ ల్యాప్‌టాప్‌లు సరికొత్త స్పెసిఫికేషన్‌లతో వస్తాయి మరియు ఎటువంటి సమస్య లేకుండా రోజువారీ పనితీరును అందించగలవు.

సన్నని మరియు తేలికపాటి బరువు గల ల్యాప్‌టాప్‌లపై  30% వరకు ఆఫర్.

సన్నని మరియు తేలికపాటి బరువు గల ల్యాప్‌టాప్‌లపై  30% వరకు ఆఫర్.

మీరు ఎప్పుడు ల్యాప్‌టాప్‌ల ను మీతో పాటు తీసుకునే వెళ్లే వాళ్ళు అయితే, మీకు ఖచ్చితంగా తేలికైన ల్యాప్‌టాప్‌ కావాల్సిందే. అలాంటి ల్యాప్‌టాప్‌ల ను మీరు ఇప్పుడు 30 శాతం వరకు ఆఫర్ తో  సరికొత్త సన్నని మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లు అసమానమైన కంప్యూటింగ్ అనుభవం కోసం ఆధునిక CPU మరియు GPU ని అందిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌ల పై 40% వరకు ఆఫర్లు లభిస్తాయి

ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌ల పై 40% వరకు ఆఫర్లు లభిస్తాయి

ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు 40 శాతం వరకు ఆఫర్ తో లభిస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లు ఆధునిక స్పెసిఫికేషన్‌లతో ఉత్తమమైన ఇన్-క్లాస్ డిజైన్‌ను అందిస్తాయి, ఇవి దాదాపు ఏ పనిని అయినా నిర్వహించగలవు.

పని మరియు వినోద ల్యాప్‌టాప్‌లలో 30% వరకు ఆఫ్

పని మరియు వినోద ల్యాప్‌టాప్‌లలో 30% వరకు ఆఫ్

మీరు పని సంబంధిత పనులను నిర్వహించగల ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్లయితే మరియు కంటెంట్ వినియోగానికి కూడా ఉపయోగించాలనుకుంటే, అప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ సమయంలో అలంటి ల్యాప్‌టాప్‌లను 30 శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart Electronics Sale 2020: Best Offers On Laptops
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X