ఫ్లిప్ కార్ట్ లో మొదలైన 'ఫ్లిప్ స్టార్ట్ డేస్' అమ్మకాలు
Flipkart బుధవారం నుండి దాని 'ఫ్లిప్ స్టార్ట్ డేస్' అమ్మకానికి తిరిగి తెచ్చింది.
Flipkart బుధవారం నుండి దాని 'ఫ్లిప్ స్టార్ట్ డేస్' అమ్మకానికి తిరిగి తెచ్చింది. మే 1 నుంచి మే 3 వరకు ఈ విక్రయం అమలవుతుంది.

మూడు రోజుల అమ్మకానికి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ డిస్కౌంట్ EMI లావాదేవీలకు కూడా చెల్లుతుంది. ఈ వారంలొ అమెజాన్ ఇండియాలో కూడా సూపర్ సేల్స్ ఆఫర్స్ ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్
Flipstart డేస్ అమ్మకంలొ ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాల మీద న 80 శాతం వరకు డిస్కౌంట్ హామీ ఇస్తున్నారు. Flipkart కొన్ని ప్రధాన రాబోయే ఆఫర్లు టీసింగ్ ప్రారంభించారు.ఈ అమ్మకాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది మరియు మే 3 వరకు అమలవుతుంది.

JBL, సోనీ, మరియు బోట్ హెడ్ఫోన్స్
ఫ్లాట్ రాయితీలు కాకుండా వాల్మార్ట్-సొంతమైన ఆన్ లైన్ మార్కెట్ కూడా నో-కాస్ట్ EMI ఎంపికలు, పొడిగించిన వారంటీ మరియు అనేక ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అందిస్తుంది. Flipkart యొక్క ఫ్లిప్ స్టార్ట్ డేస్ అమ్మకంలో JBL, సోనీ, మరియు బోట్ హెడ్ఫోన్స్ ల మీద 70 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. పవర్ బ్యాంకులు రూ. 500నుంచి మొదలవుతున్నాయి. మొబైల్ ఆక్సిసరీస్లు కూడా రూ.99నుండి మొదలవుతున్నాయి.

యాసెర్,HP, డెల్, ఆసుస్
యాసెర్,HP, డెల్, ఆసుస్ మరియు ఇతర కంపెనీల లాప్ టాప్ ల విస్తృత శ్రేణిలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను తీసుకురావటానికి ఫ్లిప్ స్టార్ట్ డేస్ వాగ్దానం చేస్తుంది. ఫ్లిప్కార్ట్ యొక్క టీజర్ పేజీ లాప్ టాప్ ధరలను రూ.13,990గా ఉన్నాయి. లాప్ టాప్ ల మీద ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు పొడిగించిన వారంటీతొ లభిస్తాయి (అదనపు వ్యయంతో).

స్మార్ట్ TV
వీటితో పాటు ఫ్లిప్ కార్ట్ ఫ్లిప్ స్టార్ట్ డేస్ విక్రయాలలో టీవీలు మరియు గృహోపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తాయి. థామ్సన్ యొక్క 40-inch ఫుల్ + HD స్మార్ట్ TV రూ.17,499లకు అందుబాటులో ఉంది.అంతే కాకుండా ఫ్లిప్కార్ట్ టీవీలు మరియు ల్యాప్ టాప్ ల మీద 10 శాతం అదనపు డిస్కౌంట్ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








