రూ.9,999కే 4జీబి ర్యామ్ ఫోన్

Posted By:

భారత దేశపు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, 69వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహిస్తోన్న ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఫ్రీడమ్ సేల్‌ను పురస్కరించుకుని 10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : ఆ సినిమా హాల్స్ అంతే!

(పాఠకులకు గమనిక: ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు కేవలం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 6 (16జీబి వేరియంట్)
తాజా ధర రూ.44,499

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే రూ.29,499కే ఐఫోన్ 6ను సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు 10 శాతం తగ్గింపు వరిస్తుంది.

 

గూగుల్ నెక్సుస్ 6 (32జీబి వేరియంట్, 64జీబి వేరియంట్)
32జీబి వేరియంట్ తాజా ధర రూ.34,999
64జీబి వేరియంట్ తాజా ధర రూ.39,999

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే 32జీబి వేరియంట్ గూగుల్ నెక్సుస్ 6ను రూ.19,999కి, 64జీబి వేరియంట్ గూగుల్ నెక్సుస్ 6ను రూ.24,999కి సొంతం చేసుకోవచ్చు.

 

వన్‌ప్లస్ వన్
16జీబి వేరియంట్ ధర రూ.16,999
32జీబి వేరియంట్ ధర రూ.20,998
ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు 10 శాతం తగ్గింపు వరిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
బెస్ట్ ధర రూ.19,999
ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు 10 శాతం తగ్గింపు వరిస్తుంది.

మోటరోలా మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)
ప్రస్తుత ధర రూ.19,999

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే రూ.9,999కే మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు 10 శాతం తగ్గింపు వరిస్తుంది. ఎయిర్‌టెల్ చందాదారులకు డబల్ డేటా ప్యాక్ ఉచితం.

అసుస్ జెన్‌ఫోన్ 2 (జడ్ఈ551ఎమ్ఎల్)
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ.17,999.

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.8,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే రూ.9,999కే అసుస్ జెన్‌ఫోన్ 2ను సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు 10 శాతం తగ్గింపు వరిస్తుంది. ఎయిర్‌టెల్ చందాదారులకు డబల్ డేటా ప్యాక్ ఉచితం.

 

హానర్ 4ఎక్స్
బెస్ట్ ధర రూ.9,499

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.14,000 విలువ చేసే గిఫ్ట్ కార్డ్ లను అందిస్తోంది. అదనంగా, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు 10 శాతం తగ్గింపు వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ చందాదారులకు డబల్ డేటా ప్యాక్ ఉచితం.

 

మోటరోలా మోటో జీ (సెకండ్ జనరేషన్)
ఫోన్ ప్రస్తుత ధర రూ.8,999.

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ. 4,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే రూ.4,999కే మోటో జీ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

 

లెనోవో ఏ6000 ప్లస్
ప్రస్తుత ధర రూ.6,999

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.4,999కే సొంతం చేసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Freedom Sale: 10 smartphone deals you should not miss. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot