Just In
- 4 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 16 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 24 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- News
2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
- Movies
Waltair Veerayya 22 Days Collections: బాగా పడిపోయిన వసూళ్లు.. బాహుబలి రికార్డుపై చిరంజీవి గురి
- Lifestyle
World CancerDay:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీor సెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్, 70 శాతం వరకు తగ్గింపు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డే సేల్ పేరుతో దూసుకొస్తోంది. నేటి నుంచి ఈ నెల 26 వరకు గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పలు ఆఫర్లతో పాటు తగ్గింపు ధరలపై విక్రయిస్తోంది. దాదాపు 70 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. గృహోపకరణాలు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, స్పీకర్లు, ల్యాప్‌టాప్ లపై పలు ఆఫర్లను ప్రకటించింది. ఇంకా పెన్ డ్రైవ్ లు, వైఫై హాట్ స్పాట్ లు, స్మార్ట్ వేరబుల్ ఉత్పత్తులు, మైక్రో ఎస్డీ కార్డులు, చార్జింగ్ కేబుల్స్, హెల్త్ కేర్ డివైజ్‌లపైనా ఆఫర్లున్నాయి. ఇప్పుడు ఆఫర్లలో లభిస్తున్న కొన్ని వస్తువుల వివరాలు ఇవే.

హోమ్ ఎంటర్‌టైన్ మెంట్ స్పీకర్లు
ఈ సేల్ లో భాగంగా soundbars, party speakers, BoomBox, 2.1 speakers,home theatreలాంటి వాటిపై భారీ తగ్గింపును అందిస్తోంది. Samsung, Sony, LG, Philips, JBL వండి కంపెనీల పరికరాలపై 50 శాతం వరకు తగ్గింపు లభించనుంది. JBL Cinema SB150 W Bluetooth soundbar 57 శాతం డిస్కౌంటుతో రూ.10,490కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 24,990. డీటీమెచ్ సెటప్ బాక్సులు కూడా మీరు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Laptops
గేమింగ్ ల్యాపీ కేటగిరిలో భారీ తగ్గింపులను అందిస్తోంది. ల్యాపీ కొనాలనుకునేవారికి ఇదొక చక్కని అవకాశం. Acer's Predator Helios 300 Core with i7 7th Gen processor రూ. 36వేల తగ్గింపుతో లభిస్తోంది. ఇప్పుడు మీరు దీన్ని రూ.73,990కే సొంతం చేసుకోవచ్చు. 5.6ఇంచ్ స్క్రీన్ తో వచ్చిన ఈ ల్యాపీ విండోస్ 10 మీద రన్ అవుతుంది.

DSLRs: Up to 25% off
కెమెరాల మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. పాపులర్ బ్రాండ్ లు అయిన కెనాన్, నికాన్ కెమెరాలు 25శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. రూ.23 వేల నుంచి లక్ష వరకు ఖరీదు గల కెమెరాలను మీరు ఈ సైట్లో సెలక్ట్ చేసుకోవచ్చు. రూ. 1,34,450 విలువ గల Nikon D750 DSLR Camera ఇప్పుడు రూ. 1,09,899కే లభిస్తోంది.

ఎయిర్ టెల్ 4జీ హాట్ స్పాట్
ఈ సేల్ లో భాగంగా ఎయిర్ టెల్ 4జీ హాట్ స్పాట్ ను రూ.999కే ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు దారులకు అదనంగా 10 శాతం తగ్గింపు ఇస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470