ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్, 70 శాతం వరకు తగ్గింపు

|

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డే సేల్ పేరుతో దూసుకొస్తోంది. నేటి నుంచి ఈ నెల 26 వరకు గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పలు ఆఫర్లతో పాటు తగ్గింపు ధరలపై విక్రయిస్తోంది. దాదాపు 70 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. గృహోపకరణాలు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, స్పీకర్లు, ల్యాప్‌టాప్ లపై పలు ఆఫర్లను ప్రకటించింది. ఇంకా పెన్ డ్రైవ్ లు, వైఫై హాట్ స్పాట్ లు, స్మార్ట్ వేరబుల్ ఉత్పత్తులు, మైక్రో ఎస్డీ కార్డులు, చార్జింగ్ కేబుల్స్, హెల్త్ కేర్ డివైజ్‌లపైనా ఆఫర్లున్నాయి. ఇప్పుడు ఆఫర్లలో లభిస్తున్న కొన్ని వస్తువుల వివరాలు ఇవే.

షియోమి,మోటో కంపెనీలకు కౌంటర్, స్టన్నింగ్ ఫీచర్లతో అసుస్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్

హోమ్ ఎంటర్‌టైన్ మెంట్ స్పీకర్లు
 

హోమ్ ఎంటర్‌టైన్ మెంట్ స్పీకర్లు

ఈ సేల్ లో భాగంగా soundbars, party speakers, BoomBox, 2.1 speakers,home theatreలాంటి వాటిపై భారీ తగ్గింపును అందిస్తోంది. Samsung, Sony, LG, Philips, JBL వండి కంపెనీల పరికరాలపై 50 శాతం వరకు తగ్గింపు లభించనుంది. JBL Cinema SB150 W Bluetooth soundbar 57 శాతం డిస్కౌంటుతో రూ.10,490కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 24,990. డీటీమెచ్ సెటప్ బాక్సులు కూడా మీరు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Laptops

Laptops

గేమింగ్ ల్యాపీ కేటగిరిలో భారీ తగ్గింపులను అందిస్తోంది. ల్యాపీ కొనాలనుకునేవారికి ఇదొక చక్కని అవకాశం. Acer's Predator Helios 300 Core with i7 7th Gen processor రూ. 36వేల తగ్గింపుతో లభిస్తోంది. ఇప్పుడు మీరు దీన్ని రూ.73,990కే సొంతం చేసుకోవచ్చు. 5.6ఇంచ్ స్క్రీన్ తో వచ్చిన ఈ ల్యాపీ విండోస్ 10 మీద రన్ అవుతుంది.

DSLRs: Up to 25% off

DSLRs: Up to 25% off

కెమెరాల మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. పాపులర్ బ్రాండ్ లు అయిన కెనాన్, నికాన్ కెమెరాలు 25శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. రూ.23 వేల నుంచి లక్ష వరకు ఖరీదు గల కెమెరాలను మీరు ఈ సైట్లో సెలక్ట్ చేసుకోవచ్చు. రూ. 1,34,450 విలువ గల Nikon D750 DSLR Camera ఇప్పుడు రూ. 1,09,899కే లభిస్తోంది.

ఎయిర్ టెల్ 4జీ హాట్ స్పాట్
 

ఎయిర్ టెల్ 4జీ హాట్ స్పాట్

ఈ సేల్ లో భాగంగా ఎయిర్ టెల్ 4జీ హాట్ స్పాట్ ను రూ.999కే ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు దారులకు అదనంగా 10 శాతం తగ్గింపు ఇస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Grand Gadget Day sale: Top offers on Smartphones, Laptops and more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more