ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్, ఆఫర్లే ఆఫర్లు

By Gizbot Bureau
|

ఆన్‌లైన్‌ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి ఆఫర్ల పండుగను అందుబాటులోకి తీసుకొచ్చింది. Flipkart Grand Gadget Days పేరుతో స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రకాల గాడ్జెట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. electronic accessories మీద దాదాపు 80 శాతం తగ్గింపును అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్, ఆఫర్లే ఆఫర్లు

 

ఈ సేల్ లో మీరు మొబైల్ కవర్ ని కేవలం రూ. 199కే సొంతం చేసుకోవచ్చు. హైకెపాసిటీ పవర్ బ్యాంకులు రూ.1099కే అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా యాక్సిస్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును అందుకుంటారు. అలాగే నో కాస్ట్ EMI ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

 Headphones & Speakers

Headphones & Speakers

వివిధ రకాల కంపెనీల Headphones & Speakers మీద దాదాపు 70 శాతం వరకు తగ్గింపును అందుకుంటారు. బ్రాండెడ్ కంపెనీ అయిన Boat Rockerz 255F బ్లూటూత్ హెడ్ ఫోన్ ఈ సేల్ లో మీరు రూ.1399కే సొంతం చేసుకోవచ్చు. అలాగే మీరు బాలీవుడ్ హీరోయిన్ Jacqueline Fernandezను కూడా కలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా Boat Stone 1000 14W Portable Bluetooth Speakerని 59 శాతం తగ్గింపుతో రూ. 2,799కే సొంతం చేసుకోవచ్చు

ల్యాప్ టాప్ లు

ల్యాప్ టాప్ లు

బ్రాండెడ్ కంపెనీల ల్యాపీలను ఈ సేల్ లో మీరు 59 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. Acer Swift 3 Core i5 8th Generation ల్యాపీ ఈ సేల్ లో 13 శాతం తగ్గింపును అందుకోనుంది. కేవలం రూ.59.999కే మీరు పొందవచ్చు. ల్యాపీ టేబుల్స్ కూడా 10 శాతం తగ్గింపుతో లభిస్తాయి.

Mobile Accessories
 

Mobile Accessories

ఈ సేల్ లో Mobile Accessories రూ.99 నుంచే ప్రారంభం కానున్నాయి. Syska WC-2A mobile charger 39 శాతం తగ్గింపుతో రూ.349కే సొంతం చేసుకోవచ్చు. MTT back cover for Mi Redmi Note 5 Proని 60 శాతం తగ్గింపుతో రూ.399కే సొంతం చేసుకోవచ్చు.

Smart Wearables & Home Devices

Smart Wearables & Home Devices

ఈసేల్ లో Mi Band 3ని కేవలం రూ.1999కే సొంతం చేసుకోవచ్చు. Honor Band 5 కూడా 13 శాతం తగ్గింపుతో లభిస్తోంది. Flipkart Grand Gadget Daysలో వీటిమీద దాదాపు 40 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని కంపెనీ తెలిపింది.

Data Storage Devices

Data Storage Devices

ఈ సేల్ లో భాగంగా Data Storage Devicesని మీరు 40 శాతం తగ్గింపుతో అందుకునే అవకాశం ఉంది. WD 1.5 TB Wired hard disk ధర రూ. 3,999గా ఉంది. 15 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అలాగే ఇతర storage devices కూడా తగ్గింపును అందుకోనున్నాయి.

Cameras & Accessories

Cameras & Accessories

some cameras and accessories 50 శాతం తగ్గింపును అందుకోనున్నాయి. Fujifilm X Series X-T100 mirror-less camera body 20 శాతం తగ్గింపును అందుకోనుంది. ఈ సేల్ లో ఇది రూ.31,999కే మీరు సొంతం చేసుకోవచ్చు. Noise Play Sports and Action Camera కూడా 50 శాతం తగ్గింపుతో రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు.

Power Banks

Power Banks

కొన్ని కంపెనీల పవర్ బ్యాంకులు ఈ సేల్ లో భారీ తగ్గింపును అందుకోనున్నాయి. Ipro power banks రూ.399 నుంచే లభించనున్నాయి. Flipkart SmartBuy power banks రూ. 399 నుండే ప్రారంభం కానున్నాయి. Philips power banks రూ. 699 నుండే ప్రారంభం కానున్నాయి.

Tablets, Computer Peripherals

Tablets, Computer Peripherals

Lenovo Yoga 3 ఈ సేల్ లో 12,999కి అందుబాటులో ఉంది. Apple iPad Mini రూ. 34,900కి అందుబాటులో ఉంది. ఇంకా ఇతర రకాల ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Logitech B100 wired optical mouseని రూ.299కే సొంతం చేసుకోవచ్చు. HP C2500 wired combo keyboard and mouse 9 శాతం తగ్గింపుతో రూ. 699కే సొంతం చేసుకోవచ్చు.

Gaming Accessories, Laptop Accessories

Gaming Accessories, Laptop Accessories

ఈ సేల్ లో మీరు gaming accessoriesని 45 శాతం తగ్గింపుతో అందుకోవచ్చు. అలాగే కొన్ని రకాల గేమింగ్ హెడ్ సెట్స్ కూడా రూ.449కే అందుబాటులో ఉన్నాయి. కంట్రోల్సర్స్ 99 నుండే ప్రారంభం అవుతున్నాయి. gaming keyboards రూ.599కే ప్రారంభం అవుతున్నాయి. Kotion each G2000 wired headset 25 శాతం తగ్గింపుతో మీరు రూ.1199కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ల్యాపీ accessories కూడా భారీ తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్నాయి. డేటా కార్డ్స్ రూ.999కి, security software 70 శాతం తగ్గింపు, mouse and keyboards రూ. 199కే ప్రారంభ ధరలో అందుబాటులో ఉండనున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Grand Gadget Days – Offers On Laptops, Smart Wearables, Cameras And Much More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X