Home
News

స్మార్ట్ టీవీ లపై సగానికి సగం ధర కంటే ఎక్కువ (70% వరకు) డిస్కౌంట్ ఆఫర్లు.

By Maheswara

మొబైల్ బొనాంజా సేల్ తరువాత, ఫ్లిప్‌కార్ట్ మరొక అమ్మకానికి తెర తీసింది. ఇక్కడ మీరు స్మార్ట్ టీవీలను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్కార్ట్ సేల్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో పాటుగా ప్రధాన ఆకర్షణగా నిలిచే ప్రత్యేక విక్రయాల కోసం ప్రాచుర్యం పొందింది.

టీవీ లపై ఊహించని ఆఫర్లు

కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా స్మార్ట్ టీవీల తయారీలోకి ప్రవేశించడంతో, ఇటీవలి కాలంలో టీవీ లపై ఊహించని ఆఫర్లు లభిస్తున్నాయి. మీరు అన్ని ఉపయోగకరమైన ఫీచర్లతో నిండిన మరియు పెద్ద టీవీ లను , తేలికగా ఉండే కొత్త పెద్ద స్క్రీన్ టీవీ కోసం చూస్తున్నట్లయితే,ఇది ఉత్తమ సమయం.ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాండ్ గృహోపకరణాల అమ్మకం సమయంలో, మీరు శామ్‌సంగ్, మోటరోలా, బ్లాపంక్ట్ మరియు ఇతర బ్రాండ్‌ల నుండి స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలతో పొందుతారు. ఆఫర్లు మరియు డిస్కౌంట్ ల లిస్ట్ ను చూడండి.

iFFALCON by TCL 138.6 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV (55K61)

iFFALCON by TCL 138.6 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV (55K61)

డీల్ ధర: రూ. 33,999; MRP: రూ. 70,990 (52% తగ్గింపు)

TCL ద్వారా వచ్చిన iFFALCON 138.6 cm (55 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV (55K61) Flipkart గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 52% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్ టీవీ ని ఈ అమ్మకం సమయంలో రూ.33,999 కి కొనుగోలు చేయవచ్చు.

Motorola ZX Pro 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV

Motorola ZX Pro 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV

డీల్ ధర: రూ. 45,999; MRP: రూ. 61,999 (25% తగ్గింపు)

మోటరోలా ZX ప్రో 139 cm (55 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 25% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ని ఈ సేల్ సమయంలో రూ. 45,999 కి కొనుగోలు చేయవచ్చు.

Thomson OATHPRO Series 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV

Thomson OATHPRO Series 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV

డీల్ ధర: రూ. 39,999; MRP: రూ. 49,999 (20% తగ్గింపు)

థామ్సన్ OATHPRO సిరీస్ 139 cm (55 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV Flipkart గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 20% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ను సేల్ సమయంలో రూ. 39,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Samsung Crystal 4K 138 cm (55 inch) Ultra HD (4K) LED Smart TV

Samsung Crystal 4K 138 cm (55 inch) Ultra HD (4K) LED Smart TV

డీల్ ధర: రూ. 53,999; MRP: రూ. 69,900 (22% తగ్గింపు)

Samsung క్రిస్టల్ 4K 138 cm (55 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 22% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్ టీవీ ను సేల్ సమయంలో రూ.53,999 కు కొనుగోలు చేయవచ్చు.

Blaupunkt Cybersound 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV

Blaupunkt Cybersound 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV

డీల్ ధర: రూ. 40,999; MRP: రూ. 55,999 (26% తగ్గింపు)

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ 139 సెం.మీ (55 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 26% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ను  అమ్మకం సమయంలో రూ.40,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Thomson 9R Series 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV (55PATH5050)

Thomson 9R Series 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV (55PATH5050)

డీల్ ధర: రూ. 37,999; MRP: రూ. 46,999 (19% తగ్గింపు)

థామ్సన్ 9R సిరీస్ 139 cm (55 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV (55PATH5050) ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 19% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ని అమ్మకం సమయంలో రూ. 37,999 కే పొందవచ్చు.

iFFALCON 138.6 cm (55 inch) QLED Ultra HD (4K) Smart Android TV

iFFALCON 138.6 cm (55 inch) QLED Ultra HD (4K) Smart Android TV

డీల్ ధర: రూ. 47,999; MRP: రూ. 1,26,990 (62% తగ్గింపు)

iFFALCON 138.6 cm (55 అంగుళాలు) QLED అల్ట్రా HD (4K) Smart Android TV ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 62% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ని అమ్మకం సమయంలో రూ. 47,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Motorola ZX 164 cm (65 inch) Ultra HD (4K) LED Smart Android TV

Motorola ZX 164 cm (65 inch) Ultra HD (4K) LED Smart Android TV

డీల్ ధర: రూ. 56,999; MRP: రూ. 1,15,399 (50% తగ్గింపు)

మోటరోలా ZX 164 cm (65 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 50% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ని  అమ్మకం సమయంలో రూ.56,999 కి కొనుగోలు చేయవచ్చు.

Realme SLED 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV (RMV2001 SLED TV 55)

Realme SLED 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV (RMV2001 SLED TV 55)

డీల్ ధర: రూ. 46,999; MRP: రూ. 69,999 (32% తగ్గింపు)

Realme SLED 139 cm (55 అంగుళాలు) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV (RMV2001 SLED TV 55) Flipkart గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 32% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ని అమ్మకం సమయంలో రూ.46,999 కి కొనుగోలు చేయవచ్చు.

Samsung The Frame 2020 Series 138 cm (55 inch) QLED Ultra HD (4K) Smart TV

Samsung The Frame 2020 Series 138 cm (55 inch) QLED Ultra HD (4K) Smart TV

డీల్ ధర: రూ. 82,999; MRP: రూ. 1,29,900 (36% తగ్గింపు)

Samsung ది ఫ్రేమ్ 2020 సిరీస్ 138 cm (55 అంగుళాలు) QLED అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గృహోపకరణాల డేస్ సేల్‌లో 36% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ టీవీ ని   అమ్మకం సమయంలో రూ.82,999 కు కొనుగోలు చేయవచ్చు

Best Mobiles in India

English summary
Flipkart Grand Home Appliances Days: Upto 70% Huge Discounts On SmartTvs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X