Home
News

అనుకోని సమయంలో హానర్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

అనుకోని సమయంలో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లకు తెరలేపింది. చైనా మొబైల్ మేకర్ అయిన హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ ఫోన్లపై 5 రోజుల పాటు డిస్కౌంట్ల వర్షం కురిపించేందుకు రెడీ అయింది.

అనుకోని సమయంలో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లకు తెరలేపింది. చైనా మొబైల్ మేకర్ అయిన హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ ఫోన్లపై 5 రోజుల పాటు డిస్కౌంట్ల వర్షం కురిపించేందుకు రెడీ అయింది. Flipkart Honor Gala Offer పేరుతో వచ్చిన ఈ ఈవెంట్ ఏప్రిల్ 8 నుంచి 12 వరకు సాగనుంది. ఈ సేల్ ఈవెంట్లో హానర్ ఫోన్ల మీద దాదాపు 50 శాతం వరకు తగ్గింపులు ఉండనున్నాయి.

అనుకోని సమయంలో హానర్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

మొత్తం రూ. 50 కోట్ల వర్త్ డీల్ ఈ సేల్ లో ఉండనుంది. ఈ సేల్ లో భాగంగా Honor 9N, Honor 9 Lite, Honor 7A, Honor 7s, Honor 10 Lite Honor 9i ఇంకా ఇతర డివైస్ ల మీద భారీ తగ్గింపులు ఉండనున్నాయి. మరి తగ్గింపు ధరను అందుకోనున్న బెస్ట్ హానర్ ఫోన్లపై ఓ లుక్కేయండి.

Honor 9N

Honor 9N

ఫ్లిప్‌కార్ట్‌లో దీని బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హానర్ 9ఎన్ ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Honor 9 Lite

Honor 9 Lite

ఫ్లిప్‌కార్ట్‌లో దీని బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హానర్ 9 లైట్ ఫీచర్లు

5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Honor 7A

Honor 7A

ఫ్లిప్‌కార్ట్‌లో దీని బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హానర్ 7ఎ ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Honor 7s

Honor 7s

ఫ్లిప్‌కార్ట్‌లో దీని బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హానర్ 7ఎస్ ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Honor 10 Lite

Honor 10 Lite

ఫ్లిప్‌కార్ట్‌లో దీని బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హాన‌ర్ 10 లైట్ ఫీచ‌ర్లు

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Honor 9i

Honor 9i

ఫ్లిప్‌కార్ట్‌లో దీని బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హువాయి హానర్ 9ఐ ఫీచర్లు

5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Honor 10

Honor 10

ఫ్లిప్‌కార్ట్‌లో దీని బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

హువాయి హానర్ 10 ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Honor Gala Offer: Get up to 50% off on Honor 9N, Honor 9 Lite, Honor 7A, Honor 7s, Honor 10
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X