ఫ్లిప్‌కార్ట్ లో షియోమి ఫోన్లు మరియు టీవీల పై అదిరిపోయే డిస్కౌంట్లు
చైనా దిగ్గజం షియోమి 'I Love Mi Days' పేరిట ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 11న మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 13న ముగియబోతుంది .
చైనా దిగ్గజం షియోమి 'I Love Mi Days' పేరిట ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 11న మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 13న ముగియబోతుంది . ఇందులో షియోమి మొబైల్స్,టీవీలు ఇతర యాక్ససరీస్ పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. Redmi Note 6 Pro, Poco F1 ఇతర స్మార్ట్‌ఫోన్ల పై రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.దీంతో పాటు నో - కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.డిస్కౌంట్ పొందిన షియోమి ఫోన్లు మరియు టీవీల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి

Redmi Note 6 Pro
4జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.15,999
డిస్కౌంట్ ధర రూ.12,999
6జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.17,999
డిస్కౌంట్ ధర రూ.14,999
ఫీచర్లు
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi Y2
3జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.10,499
డిస్కౌంట్ ధర రూ.8,999
4జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.13,499
డిస్కౌంట్ ధర రూ.10,999
ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi Note 5 Pro
6జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.16,999
డిస్కౌంట్ ధర రూ.12,999
ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi 6
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.8,999
ఆఫర్ ధర రూ.7,499
3జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.10,499
ఆఫర్ ధర రూ. 8,499
ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Poco F1
6జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.21,999
ఆఫర్ ధర రూ.17,999
6జీబీ ర్యామ్ ,128జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.24,999
ఆఫర్ ధర రూ.20,999
8జీబీ ర్యామ్ ,256జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.30,999
ఆఫర్ ధర రూ. 24,999
ఫీచర్లు
6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్2160x 1080పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్ విత్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ , అడ్రిన్ 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,6జీబీ ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్.

Mi LED Smart TV 4A Pro 108 cm (43)
అసలు ధర రూ.25,999
ఆఫర్ ధర రూ.22,999

Mi LED Smart TV 4 Pro 138.8 cm (55)
అసలు ధర రూ.54,999
ఆఫర్ ధర రూ.49,999

Mi LED Smart TV 4X Pro 138.8 cm (55)
అసలు ధర రూ.49,999
ఆఫర్ ధర రూ.39,999

Mi LED Smart TV 4A 80 cm (32)
అసలు ధర రూ.14,499
ఆఫర్ ధర రూ.12,499

Mi Band - HRX Edition
అసలు ధర రూ.1,799
ఆఫర్ ధర రూ.1,299


Click it and Unblock the Notifications








