Home
News

అమెజాన్‌కి ఊహించని సవాల్ విసిరిన దేశీయ దిగ్గజం

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‍కార్ట్ అమెరికా కంపెనీ అమెజాన్‌కు ఊహించని సవాల్ విసిరింది.

By Hazarath Aiah

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‍కార్ట్ అమెరికా కంపెనీ అమెజాన్‌కు ఊహించని సవాల్ విసిరింది. తొలిసారిగా సెకండ్ హ్యాండ్ సేల్స్ రంగంలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మేందుకు నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసే ఆసక్తి ఉన్న వారి కోసం దీన్ని ప్రారంభించినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాగా http://www.2gud.com పేరిట ఈ సైట్ అందుబాటులోకి వచ్చింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ బ్రౌజర్లలో మాత్రమే ..

స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ బ్రౌజర్లలో మాత్రమే ..

ఈ సైట్‌ను కేవలం స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ బ్రౌజర్లలో మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. త్వరలో డెస్క్‌టాప్ సైట్‌తోపాటు మొబైల్ యాప్ రూపంలో ఈ సైట్ అందుబాటులోకి రానుంది.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు

టూగుడ్ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచ్‌లు, పలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే విక్రయిస్తున్నారు.

3 నుంచి 12 నెలలకు గ్యారంటీ

3 నుంచి 12 నెలలకు గ్యారంటీ

వీటికి 3 నుంచి 12 నెలలకు గ్యారంటీని ఇస్తున్నారు. అలాగే 10 రోజుల రిటర్న్ పాలసీని ఇస్తున్నారు.

నో కాస్ట్ ఈఎంఐ

నో కాస్ట్ ఈఎంఐ

దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో వస్తువులను కొనుగోలు చేసే వీలు కల్పించారు.

వస్తువులను విభజించి..

వస్తువులను విభజించి..

అన్‌బాక్స్‌డ్ లైక్ న్యూ, రీఫర్బిష్డ్ సూపర్బ్, రీఫర్బిష్డ్ వెరీ గుడ్, రీఫర్బిష్డ్ గుడ్, రీఫర్బిష్ట్ ఓకే విభాగాల పేరిట వస్తువులను విభజించి విక్రయిస్తున్నారు.

నిపుణులైన టెక్నిషియన్లచే..

నిపుణులైన టెక్నిషియన్లచే..

ఇలా అమ్ముతున్న వస్తువులు నిపుణులైన టెక్నిషియన్లచే 47 స్టెప్‌లలో క్వాలిటీ చెక్ చేయబడతాయి.

నిరభ్యంతరంగా కొనుగోలు

నిరభ్యంతరంగా కొనుగోలు

అందువల్ల వినియోగదారులు నిరభ్యంతరంగా రీఫర్బిష్డ్ వస్తువులను కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Flipkart launches new platform, 2GUD, for refurbished products more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X