ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్, 2 రోజుల పాటు భారీ డిస్కౌంట్లు

|

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌పై రెండు రోజుల పాటు మొబైల్స్‌పై బంపర్‌ బొనాంజ సేల్‌ను ప్రారంభించింది. కాగా నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ మార్చి 15 వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కాగా ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, కార్డు ప్రయోజనాలను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో హైలెట్‌గా లెనోవో కే8 ప్లస్‌, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లు నిలుస్తున్నాయి. లెనోవో కే8 ప్లస్‌ను రూ.7,999కే డిస్కౌంట్‌ ధరలో అందిస్తుండగా.. గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ను రూ.49,999కు ఆఫర్‌ చేస్తోంది. అదనంగా ఈ రెండు ఫోన్ల కొనుగోలుపై ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు దారులకు 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఇ‍వ్వనున్నట్టు తెలిపింది. మార్చి 13 నుంచి మార్చి 15 వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. కాగా హానర్‌ 9 లైట్‌ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు, రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్‌ సేల్‌లో అందుబాటులోకి రానున్నాయి. రెడ్‌మి 5ఏ కూడా మార్చి 15న ఫ్లాష్‌ సేల్‌కు వస్తోంది. డిస్కౌంట్లో లభిస్తున్న ఫోన్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

 

రూ. 2 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఆ యూజర్లకి మరో బంపరాఫర్రూ. 2 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఆ యూజర్లకి మరో బంపరాఫర్

లెనోవో కే8 ప్లస్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌

లెనోవో కే8 ప్లస్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌

తగ్గింపు తర్వాత ధర రూ.7,999
5.2 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ(128 జీబీ వరకు పెంచుకోవచ్చును) 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ రెండు రియర్ కెమెరాలు, వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

 గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌

తగ్గింపు తర్వాత ధర రూ.49,999
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు...
6 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ పీ-ఓలెడ్‌ డిస్‌ప్లే
3డీ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ
12.2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

ఒప్పో ఎఫ్‌3(4జీబీ)
 

ఒప్పో ఎఫ్‌3(4జీబీ)

తగ్గింపు తర్వాత ధర రూ. 11,990
ఒప్పో ఎఫ్3 ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.1, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ

 శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌(16జీబీ)

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌(16జీబీ)

తగ్గింపు తర్వాత ధర రూ. 9,499
ఆన్ నెక్ట్స్ ఫీచ‌ర్లు...
5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌,
3 జీబీ ర్యామ్‌,
32/64 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌,
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఆన్‌5 స్మార్ట్‌ఫోన్‌

గెలాక్సీ ఆన్‌5 స్మార్ట్‌ఫోన్‌

తగ్గింపు తర్వాత ధర రూ. 6,290
5 అంగుళాల 720 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, మాలీ-టీ720 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, ఎస్ బైక్ మోడ్.

ఎల్‌జీ కే7ఐ స్మార్ట్‌ఫోన్‌

ఎల్‌జీ కే7ఐ స్మార్ట్‌ఫోన్‌

తగ్గింపు తర్వాత ధర రూ. 4,999
ఎల్‌జీ కే7ఐ ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

మోటో ఈ4 ప్లస్‌(3జీబీ)

మోటో ఈ4 ప్లస్‌(3జీబీ)

ఐవోమి స్మార్ట్‌ఫోన్‌
తగ్గింపు తర్వాత ధర రూ. 5,999

మోటో ఈ4 ప్లస్‌(3జీబీ)
తగ్గింపు తర్వాత ధర రూ. 8,999

మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7(4జీబీ)

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7(4జీబీ)

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7(4జీబీ)
తగ్గింపు తర్వాత ధర రూ.22,990

5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, బ్లాక్ ఆనెక్స్‌, గోల్డ్‌ ప్లాటినం, సిల్వర్‌ టైటానియం రంగుల్లో లభ్యం.

మోటో జడ్‌2 ప్లే(4జీబీ)
తగ్గింపు తర్వాత ధర రూ. 19,999

 

Best Mobiles in India

English summary
Flipkart Mobile Bonanza sale: Big discounts on Pixel, Samsung Galaxy S7, Moto Z2 and more More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X