Just In
- 17 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 18 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 1 day ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 1 day ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- News
ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి: తిరుపతి బీజేపీ-జనసేన మేనిఫెస్టో కీలకాంశాలు
- Movies
Vakeel Saab Day 3 collections: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత.. ఆ పరిస్థితులను తొక్కేసిన పవన్ కల్యాణ్ మూవీ
- Sports
SRH vs KKR: ప్చ్.. సరిపోని హిట్టింగ్.. హైదరాబాద్‌కు దక్కని శుభారంభం!
- Finance
టాప్ టెన్‌లోని 4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.14 లక్షల కోట్లు జంప్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Flipkart Mobile Bonanza Sale: poco స్మార్ట్ఫోన్ల కొనుగోలు మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం కొనసాగుతున్న మొబైల్ ఫోన్స్ బొనాంజా అమ్మకంలో అనేక స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అద్బుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ఆన్‌లైన్ పద్దతిలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి అది కూడా ముఖ్యంగా పోకో బ్రాండ్ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ మరొక రెండు రోజుల పాటు అద్బుతమైన అవకాశాలను అందిస్తున్నది. అమెజాన్ తరువాత, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ డిస్కౌంట్ ఆఫర్స్
ఫిబ్రవరి 28 వరకు జరిగే ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా అమ్మకంలో పోకో బ్రాండ్ యొక్క ఫోన్‌లు తక్కువ ధర లేబుల్‌లను కలిగి ఉండడమే కాకుండా వాటి కొనుగోలు మీద నో-కాస్ట్ EMI లు మరియు మరిన్ని డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అదనంగా ఈ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా అమ్మకంలో ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు 10% వరకు అదనపు డిస్కౌంట్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

పోకో స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ సేల్ తగ్గింపు ఆఫర్స్
ఇండియాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా అమ్మకంలో ఇటీవల విడుదల అయిన పోకో ఫోన్‌లను అద్బుతమైన తగ్గింపు ఆఫర్లతో పొందవచ్చు. పోకో C3 ను రూ.6,999 తక్కువ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే పోకో X3 ని రూ.500 తగ్గింపు అందుకున్న తరువాత ఇప్పుడు రూ.15,499 ధర వద్ద పొందవచ్చు. అలాగే ఐసిఐసిఐ ఆఫర్ ప్రైస్ లో భాగంగా ఐసిఐసిఐ వినియోగదారులు దీనిని రూ.14,499 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇటీవల ఇండియాలో విడుదల అయిన పోకో M3 కూడా ప్రస్తుత అమ్మకంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పోకో M3 యొక్క 6GB ర్యామ్ వేరియంట్ ను ఇప్పుడు రూ.10,999 ప్రారంభ ధర వద్ద నుండి పొందవచ్చు.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్స్
పోకో M3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉండగా. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

పోకో C3 మీడియాటెక్ హెలియో G80 SoC సాఫ్ట్‌వేర్
పోకో C3 స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G80 SoC మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 6GB ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు. మెరుగైన గేమింగ్ పనితీరును అందించడానికి పోకో హైపర్‌ఇంజైన్ గేమింగ్ టెక్నాలజీని జోడించింది. ఫీచర్‌లో భాగంగా డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ VoLTE మరియు డ్యూయల్ VoWiFi ని కలిగి ఉంది.

పోకో X3 క్వాడ్ సోనీ IMX682 లెన్స్ కెమెరా సెటప్
పోకో X3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో సోనీ IMX682 లెన్స్ తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు వరుసగా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999