Home
News

రూ.25 వేల తగ్గింపుతో ఐఫోన్‌ని సొంతం చేసుకోండి

అమెరికా దిగ్గజం ఆపిల్ అంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి. ఆపిల్ నుంచే వచ్చే ప్రతి ఉత్పత్తి వినియోగదారుల మనసును విపరీతంగా గెలుచుకుంటుంది. ఇక ఆ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్లు అంటే జనాలు పిచ్చెక్కిపోతారు.

అమెరికా దిగ్గజం ఆపిల్ అంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి. ఆపిల్ నుంచే వచ్చే ప్రతి ఉత్పత్తి వినియోగదారుల మనసును విపరీతంగా గెలుచుకుంటుంది. ఇక ఆ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్లు అంటే జనాలు పిచ్చెక్కిపోతారు. మరి వాటిని భారీ తగ్గింపు ధరలో అందుకుంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు కదా.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్స్‌ మీద భారీ ఆఫర్లను ప్రకటించింది.

రూ.25 వేల తగ్గింపుతో ఐఫోన్‌ని సొంతం చేసుకోండి

మంత్‌ ఎండ్‌ మొబైల్స్‌ ఫెస్ట్‌ సేల్‌ పేరుతో ఐ ఫోన్‌ తో పాటు నోకియా, హానర్‌ బ్రాండ్స్‌ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులోకి తెచ్చింది. మే 31 వరకు సేల్‌ నిర్వహిస్తోంది. బిగ్‌ షాపింగ్‌ సేల్‌ మిస్‌ అయినవారికి ఈ మంత్‌ ఎండ్‌సేల్‌ ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్‌ భావిస్తోంది.

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ (64జీబీ స్టోరేజ్‌)

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ (64జీబీ స్టోరేజ్‌)

రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.91,900. సుమారు రూ.25 వేల భారీ తగ్గింపుని కంపెనీ అందిస్తోంది.
5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

 నోకియా 5.1 ప్లస్

నోకియా 5.1 ప్లస్

(3 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్‌) ధర రూ.8,199కే అందుబాటులో ఉంది. అసలు ధర. 13,199

నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు
5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 6.1 :

నోకియా 6.1 :

రూ.12,999. అసలు ధర రూ.17,600

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు,
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

హానర్ 9ఎన్

హానర్ 9ఎన్

ధర రూ.8,499. అసలు ధర. 13,999
హానర్ 9ఎన్ ఫీచర్లు,
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 10 లైట్

హానర్ 10 లైట్

(4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) : రూ.11,999, అసలు ధర రూ. 16, 999

హాన‌ర్ 10 లైట్ ఫీచ‌ర్లు,
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ఇతర ఆఫర్లు,

ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 రూ. 36,990 (రూ.74,000) అలాగే గెలాక్సీ ఎ 20పై 1500 రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెగ్యులర్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Month-End Mobiles Fest Sale: Offers on iPhone X, Nokia 6.1 Plus, Honor 10 Lite
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X