ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2025.. ధర రూ.5999 నుంచే స్మార్ట్‌టీవీలు కొనుగోలు చేయండి..!
భారత్‌లో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ 2025 నిర్వహిస్తోంది. ఈ సేల్ జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంది. HDFC కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్ లను పొందవచ్చు. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్ సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను భారీ డిస్కౌంట్ ధరకు అందిస్తోంది.
అయితే ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ / రిపబ్లిక్ సేల్‌లో (Flipkart Monumental Sale 2025) భాగంగా రూ.5999 నుంచే స్మార్ట్‌టీవీలను అందిస్తోంది. తక్కువ ధరలో స్మార్ట్‌టీవీను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ సేల్ మీకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. థామ్సన్ మరియు Blaupunkt బ్రాండ్‌లకు చెందిన 24 అంగుళాల టీవీల ధరలు రూ.5999 నుంచే అందుబాటులో ఉన్నాయి.

దీంతోపాటు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా 43 అంగుళాల స్మార్ట్‌టీవీలను రూ.16999 ధర నుంచే కొనుగోలు చేయవచ్చు. మరియు 43 అంగుళాల QLED టీవీలపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. మరియు ఈ టీవీల ధరలు రూ.20999 నుంచి ప్రారంభం అయ్యాయి.
అదే విధంగా 50 అంగుళాల QLED టీవీలపై రూ.1,500 వరకు ధరను తగ్గించింది. ఈ టీవీల ధరలు రూ.26999 నుంచి అందుబాటులో ఉన్నాయి. 55 అంగుళాల QLED టీవీలను రూ.31,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. 65 అంగుళాల QLED స్మార్ట్ టీవీలపై రూ.2,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అంతకంటే పెద్ద టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా డయానోరా 24 అంగుళాల HD LED TV ను రూ.5499 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యా్ష్‌బ్యాక్‌ను పొందవచ్చు. HDFC క్రెడిట్ కార్డులతో మరింత డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది. ఇన్ఫినిక్స్ 32 అంగుళాల HD స్మార్ట్ Linux Tv ను రూ.7999 కే సొంతం చేసుకోవచ్చు.
షియోమీ A సిరీస్ 32 అంగుళాల HD స్మార్ట్ గూగుల్ టీవీ 2024 ఎడిషన్‌ను రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు. HDFC క్రెడిట్ కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1500 తగ్గింపును పొందవచ్చు. లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు.
ఈ టీవీ 20W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. మరియు 1366*768 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS తో పనిచేస్తోంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి యాప్స్‌ను సపోర్టు చేస్తుంది. ప్రీమియం మెటల్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్‌తో సపోర్టు చేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ 2025 జనవరి 13న ప్రారంభం అయింది. 19 తేదీ వరకు సేల్ అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా అందిస్తున్న డిస్కౌంట్‌లు సహా HDFC క్రెడిట్ కార్డులు సహా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








