Home
News

Flipkart Sale 2025 ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్.. ఈ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు, పూర్తి వివరాలు..!

ఫ్లిప్‌కార్ట్‌ మాన్యుమెంటల్‌ సేల్‌ / రిపబ్లిక్‌ డే సేల్‌ (Flipkart Monumental Sale) ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ అర్ధరాత్రి నుంచి వినియోగదారులు అందరూ పాల్గొనవచ్చు. ఈ సేల్‌ ఇవాళ్టి నుంచి జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌, టీవీ, స్మార్ట్‌ గ్యాడ్జెట్‌లు, ఇతర విడిభాగాలు సహా గృహోపకరణాలను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్యాషన్‌ ఉత్పత్తులపైనా డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. HDFC క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసి 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్‌ డే సేల్‌లో (Flipkart Republic Day Sale) భాగంగా ఐఫోన్‌ 16, గెలాక్సీ S24 ప్లస్‌, మోటోరోలా ఎడ్జ్‌ ఫ్యూజన్‌, నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర హ్యాండ్‌సెట్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐఫోన్‌ 16 మోడల్‌ను రూ.63,999, ఐఫోన్‌ 16 ప్లస్ ధర రూ.73,999, ఐఫోన్‌ 16 ప్రో ధర రూ.1,02,900, అదే ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ధర రూ.1,44,900 గా ఉంది.

Flipkart Monumental sale is live

ఈ ఫోన్‌లపై డిస్కౌంట్‌లు! :
దీంతోపాటు ఐఫోన్ 15, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు గెలాక్సీ S24 ప్లస్‌ మోడల్‌ను 256GB స్టోరేజీ వేరియంట్‌ ను రూ.59,999 కే కొనుగోలు చేయవచ్చు. మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

దీంతోపాటు గూగుల్‌ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ను కేవలం రూ.32,999 ధరకు పొందవచ్చు. ఈ మోడళ్లతోపాటు షియోమీ, పోకో, వివో, ఐకూ సహా ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లను తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ బుక్‌ 4 ను రూ.66,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో రూ.54,240 ధరకు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ట్యాబ్‌ S9 FE+ ను రూ.27999 కే అందుబాటులో ఉంది.

స్మార్ట్‌టీవీలపై బెస్ట్ డీల్స్‌
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్‌టీవీలను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్, TCL, సోనీ, మోటోరోలా, రియల్‌మి, రెడ్‌మి, Mi, ఇన్ఫినిక్స్‌ వంటి బ్రాండ్‌లను భారీ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. 32 అంగుళాల స్మార్ట్‌ టీవీని రూ.7000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠంగా 67 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

దీంతోపాటు ఫిట్‌నెస్‌ ఉత్పత్తులను 40 శాతం, మేకప్‌ ప్రొడక్ట్స్‌ను 65 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులను ఏకంగా 85 శాతం డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు ట్యాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్స్, బడ్స్‌ సహా ల్యాప్‌టాప్‌లు, ఇతర కంప్యూటర్‌ విడిభాగాలు, ఉపకరణాలను ఈ సేల్‌లో భాగంగా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

మరో ప్రముఖ సంస్థ అమెజాన్ సేల్‌ కూడా ప్రారంభం అయింది. అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసి 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌ ఇవాళ్టి నుంచి జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Monumental sale is live for plus members here are the deals in india 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X