Home
News

Flipkart National Shopping Days Sale:ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

By Gizbot Bureau

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పోటీగా Flipkart National Shopping Days Saleను ప్రారంభించింది. 73వ స్వాతంత్య్రం సందర్భంగా ఈ బిగ్‌ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ చేసింది. ఎప్పట్లాగే ఐఫోన్లపై భారీ ఆఫర్లను అలాగే నో కాస్ట్ ఈఎంఐలను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ స్పీకర్లు, ఇతర పాపులర్ ప్రొడక్ట్ కేటగిరీల్లోనూ భారీ రాయితీలు ప్రకటించింది.

Flipkart National Shopping Days Sale Great Offers on iPhones

అలాగే సేల్ మధ్యలో ప్లాష్ సేల్ కూడా నిర్వహించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వారికి పది శాతం తక్షణ డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. డీల్ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Apple iPhone Xs

Apple iPhone Xs

No cost EMI Rs 8,325/month. Standard EMI also available

Apple iPhone Xs ఫీచర్లు

12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

5.8-inch కెపాసిటివ్ టచ్ స్క్రీన్ విత్ 2436 x 1125 ఫిక్సల్ రిజల్యూషన్

iOs v12 operating system విత్ 2.39GHz ఆపిల్ A12 Bionic hexa core processor, 4GB ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్థ్యం, డ్యూయెల్ సిమ్ స్టాండ్ బై (4G+4G), 2658mAH లిధియం ఇయాన్ బ్యాటరీ

 

Apple iPhone XR

Apple iPhone XR

20 శాతం తగ్గింపు
Apple iPhone XR ఫీచర్లు
6.1 ఇంచ్ డిస్ ప్లే విత్ 2436 x 1125 ఫిక్సల్స్ రిజల్యూషన్
12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
Memory, Storage & SIM: 3GB RAM
64జిబి ఇంటర్నల్ మెమొరీ, విస్తరణ సామర్థ్యం, డ్యూయెల్ సిమ్ స్టాండ్ బై (4G+4G),
iOs v12 operating system విత్ 2.39GHz ఆపిల్ A12 Bionic hexa core processor,
2716mAH లిధియం ఇయాన్ బ్యాటరీ

iPhone X

iPhone X

23 శాతం తగ్గింపు
12 ఎంపీ డ్యూయెల్ రేర్ కెమెరా, 7 MP front TrueDepth camera with Retina Flash and Animoji feature

5.8-inch పుల్ హెచ్ డి ప్లస్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ విత్ 2436 x 1125 ఫిక్సల్ రిజల్యూషన్

3జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్, సింగిల్ నానో సిమ్,

iOS v11.1.1 operating system with 1.3GHz Apple A11 Bionic hexa core processor

2716mAH లిధియం ఇయాన్ బ్యాటరీ

 iPhone 8 Plus

iPhone 8 Plus

25 శాతం తగ్గింపు

ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్..

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్,

 

 Apple iPhone 8

Apple iPhone 8

7 శాతం తగ్గింపు

ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్,

 

 

iPhone 7 Plus

iPhone 7 Plus

26 శాతం తగ్గింపు

5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం

3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 2900mAH లిధియం ఇయాన్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Flipkart National Shopping Days Sale: Great Offers on iPhones, No Cost EMI Available
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X