రూ. 2 వేలు తగ్గిన రెడ్‌మి నోట్ 4, ఫ్లిప్‌కార్ట్‌లో మరిన్ని భారీ డిస్కౌంట్లు !

By Hazarath
|

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన Flipkart's New Pinch Day saleని ఈ రోజు ప్రారంభించింది. నేటి నుండి డిసెంబర్ 17 వరకు దాదాపు మూడు రోజుల పాటు మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి.Google Pixel 2, Redmi Note 4, Moto C Plus, iPhone 8 ఫోన్లపైనే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఫోన్లపై ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.ఆఫర్లపై ఓ లుక్కేయండి.

 

వొడాఫోన్ ప్లాన్ మార్పు, ఇకపై రోజుకు 2జిబి డేటావొడాఫోన్ ప్లాన్ మార్పు, ఇకపై రోజుకు 2జిబి డేటా

Xiaomi’s Redmi Note 4

Xiaomi’s Redmi Note 4

3జిబి ర్యామ్ , 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ పై ఫ్లిప్‌కార్ట్‌ రూ. 2వేల డిస్కౌంట్‌ని ప్రకటించింది. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 9999కే అందుబాటులో ఉంది. అలాగే రూ. 12999 విలువ గల 4GB RAM and 64GB storage ఫోన్ రూ. 10,999కే అందుబాటులో ఉండనుంది.

Xiaomi’s Mi A1

Xiaomi’s Mi A1

ఈ ఫోన్ కూడా డిస్కౌంట్లో లభిస్తోంది. డిస్కౌంట్లో ఈ ఫోన్ ని మీరు రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. 12MP+12MP డ్యూయెల్ రేర్ కెమెరాతో ఇది అందుబాటులో ఉంది.

Motorola Moto C Plus
 

Motorola Moto C Plus

4000 mAh batteryతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 1000 తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ రూ. 5999కే అందబాటులో ఉంది. కాగా దీని అసలు ధర రూ. 6,999గా ఉంది.

Moto E4 Plus

Moto E4 Plus

3GB RAM and 32GB storageతో పాటు 5000 mAh batteryతో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ 8,999కే అందుబాటులో ఉంది.

Infinix’s Zero5 Pro

Infinix’s Zero5 Pro

ఈ ఫోన్ రూ. 3 వేలు తగ్గింది. ఇప్పుడు దీని ధర రూ. 16,999

Honor 6X

Honor 6X

ఈ ఫోన్ రూ. 2వేలు తగ్గింది. ఇప్పుడు దీని ధర రూ. 9,999

ఆపిల్ ఐఫోన్ సీరిస్

ఆపిల్ ఐఫోన్ సీరిస్

ఇవే కాకుండా ఆపిల్ ఐఫోన్ సీరిస్ , గూగుల్, శాంసంగ్, HTC U Ultra, ఫిక్సల్ ఫోన్లు భారీ డిస్కౌంట్ ధరల్లో లభిస్తున్నాయి. ఎక్సేంజ్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మి మిక్స్ కూడా రూ. 3 వేలు తగ్గింపుతో లభిస్తోంది.

 

 

Best Mobiles in India

English summary
Flipkart New Pinch Days sale offers: Discounts on Redmi Note 4, Pixel 2, iPhone 8 and more Offers and News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X