Home
News

వేసవి తాపం తట్టుకోలేకపోతున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్ కూలర్లపై భారీ డిస్కౌంట్లు మీకోసమే!

Flipkart Offers: భారతదేశంలో చలికాలం ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరం వేడి ముందుగానే మొదలైంది. జనాలు చల్లగా ఉండేందుకు దారులు వెతుకుంటున్నారు. చాలామంది ఇప్పటికే వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కూలర్లు, ఏసీలు కొంటున్నారు. మీరు కూడా ఒకటి కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ పాపులర్ ఎయిర్ కూలర్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తోంది. కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం.

* కెన్‌స్టార్ 45L రూమ్/పర్సనల్ ఎయిర్ కూలర్ - 42% డిస్కౌంట్

కెన్‌స్టార్ 45L రూమ్/పర్సనల్ ఎయిర్ కూలర్‌పై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 42% డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో దీని ధర రూ.5,999కి పడిపోయింది. ఇంకా మీ దగ్గర సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులు ఉంటే మరో రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. అంటే ఫైనల్ ధర కేవలం రూ.4,499 మాత్రమే. ఈ ఎయిర్ కూలర్‌లో 45 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది.

Flipkart Offers Big Discounts on Air Coolers  Stay Cool This Summer

గంటకు 4,200 క్యూబిక్ మీటర్ల గాలిని ఇస్తుంది. ఇది ఒక గదిని చల్లబరచడానికి సూపర్ ఛాయిస్. మెరుగైన కూలింగ్ కోసం హనీకూంబ్ ప్యాడ్స్, పవర్ఫుల్ ఎయిర్ సర్క్యులేషన్ కోసం 11-అంగుళాల ఫ్యాన్ ఉన్నాయి. అదనంగా, ఇది 1 సంవత్సరం వారంటీతో వస్తోంది. ఇంకేం కావాలి చెప్పండి.

* క్రాంప్టన్ 75L డెజర్ట్ ఎయిర్ కూలర్ - 21% డిస్కౌంట్

మీకు పెద్ద కూలర్ కావాలంటే, క్రాంప్టన్ 75L డెజర్ట్ ఎయిర్ కూలర్ 21% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని ధర ఇప్పుడు రూ.7,499. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులు వాడితే మరో 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ కూలర్ స్టైలిష్ గ్రే, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉంది. దీని వాటర్ కెపాసిటీ 43 లీటర్లు.

ఇది ఇన్వర్టర్ కంపాటిబుల్ కూడా. అంటే కరెంట్ పోయినా కూడా పనిచేస్తుంది. ఇంకా ఇందులో ఐస్ ఛాంబర్ ఉంది, ఇది మరింత కూలింగ్ ఇస్తుంది. కంట్రోల్ ప్యానెల్, గది మొత్తం చల్లటి గాలిని పంచడానికి 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

* ఓరియంట్ ఎలక్ట్రిక్ 46L రూమ్/పర్సనల్ ఎయిర్ కూలర్ - 43% డిస్కౌంట్

ఓరియంట్ ఎలక్ట్రిక్ 46L రూమ్/పర్సనల్ ఎయిర్ కూలర్ 43% డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీని ధర రూ.6,190కి తగ్గింది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో ఎక్స్‌ట్రా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఫైనల్ ధర కేవలం రూ.4,690 మాత్రమే. ఈ కూలర్‌లో 46 లీటర్ల ట్యాంక్ ఉంది.

నిమిషానికి 2,100 క్యూబిక్ ఫీట్ల గాలిని ఇస్తుంది. 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్, మెరుగైన కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్, ఇన్వర్టర్ కంపాటిబిలిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కరెంట్ లేకపోయినా చిల్ అవ్వొచ్చు. నచ్చితే ఈ సమ్మర్‌కి ఇది కొనుగోలు చేయవచ్చు దీనిని ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేయండి.

* ఇప్పుడే ఎయిర్ కూలర్ కొనాలా

రాబోయే నెలల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సమ్మర్ దగ్గర పడుతుండటంతో ఎయిర్ కూలర్లు, ఏసీల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడే కొంటే తక్కువ ధరకే మంచి డిస్కౌంట్లు పొందవచ్చు. తక్కువ ధరలో చల్లగా ఉండాలనుకుంటే, ఈ ఫ్లిప్‌కార్ట్ డీల్స్‌ను అస్సలు మిస్ చేసుకోకండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers big discounts on air coolers from Kenstar, Crompton, and Orient Electric to beat the early summer heat in India. Selected bank card offers provide further price reductions, making now the best time to buy.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X