Home
News

Flipkart quiz: Flipkart సేల్ షాపింగ్ కోసం డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోనే గొప్ప అవకాశం...

ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్లాట్‌ఫాంలో నిర్వహించే రోజువారీ ట్రివియాలో భాగంగా నేడు మరొక కొత్త దానితో తిరిగి వచ్చింది. రోజువారీ క్విజ్ పాల్గొనేవారు ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా బహుమతులు, డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఉదయం 12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ క్విజ్ అందుబాటులో ఉంటుంది. గేమ్ జోన్ విభాగంలో భాగంగా బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ లో ఈ క్విజ్ అందుబాటులో ఉంటుంది.

Flipkart Quiz 18th December 2020: Chance to Win Gifts, Discount Coupons and Flipkart Super Coins

నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు

Q 1. ధూమ్: 3 చిత్రంలో అమీర్ ఖాన్ పోషించిన డబుల్ రోల్ పాత్రల పేర్లు ఏమిటి?

Ans . సాహిర్ - సమర్

Q 2. ప్రసిద్ధ పాపులర్ సాంగ్ డెస్పాసిటోలో లూయిస్ ఫోన్సీ మరియు ఏ ఇతర కళాకారుడు ఉన్నారు?

Ans . డాడీ యాంకీ

Flipkart Quiz 18th December 2020: Chance to Win Gifts, Discount Coupons and Flipkart Super Coins

Q3. దబాంగ్ 3 చిత్రం ద్వారా ఎవరి కుమార్తె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది?

Ans . మహేష్ మంజ్రేకర్

Q4. తమిళంలో ఉయిరే అని .. తెలుగులో ప్రేమాటోగా డబ్ చేసిన చిత్రం ఏది?

Ans . Dil Se..

Q 5. Who co-starred in Steven Spielberg's The Color Purple as distraught housewife Sofia?

Ans . Oprah Winfrey

Best Mobiles in India

English summary
Flipkart Quiz 18th December 2020: Chance to Win Gifts, Discount Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X