Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్‌లను పొందే గొప్ప అవకాశం
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే అందులో కొన్ని డిస్కౌంట్ కూపన్లు మరియు సూపర్ నాణేల ద్వారా ధర తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతిరోజు జరిగే క్విజ్ పోటీలో పాల్గొని ఈ బహుమతులను పొందవచ్చు. నేటి క్విజ్ ప్రస్తుతం ప్రత్యక్షంగా ఉంది. ఈ గేమ్ జోన్ విభాగంలో పాల్గొనేవారు బహుమతులను గెలవాలంటే ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ క్విజ్ ప్రతిరోజూ ఉదయం 12 గంటలకు ప్రారంభమయి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇందులో పాల్గొనే మొదటి 50,000 మందిని మాత్రమే క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.

ఫ్లిప్‌కార్ట్‌లో బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో సహాయపడే నేటి క్విజ్ ప్రశ్నలు మరియు సమాదానాలు
1. మంగల్యాన్ వారంలో ఏ రోజు ప్రారంభించబడింది?
Ans: మంగళవారం
2. తెల్లిచేరి బ్లాక్ మరియు మలబార్ బ్లాక్ ఏ సంభారం యొక్క వైవిధ్యాలు?
Ans: పెప్పర్ (మిరియాలు)
3. ఈ సంస్థల్లోని అధికారులను ఒకప్పుడు కావోబాయ్స్ అని పిలిచేవారు?
Ans: RAW
4. ఏ ఇ-కామర్స్ సంస్థ 'ఇంటర్నెట్' అనే ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ప్రారంభించింది?
Ans: Amazon
5. 2018 జనవరిలో భారతదేశం యొక్క మొట్టమొదటి గార్బేజ్ ఫెస్టివల్ 'కాచ్రా మహోత్సవ్' ఎక్కడ జరిగింది?
Ans: రాయ్ పూర్


Click it and Unblock the Notifications