ఫ్లిప్‌కార్ట్ నేటి క్విజ్ సమాధానాలు !డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోండి..
ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన యొక్క మొబైల్ యాప్ లో ప్రతి రోజు నిర్వహించే రోజువారీ ట్రివియా క్విజ్ పోటీ ఇప్పుడు మరొక సారి అందుబాటులోకి వచ్చింది. క్విజ్ పోటీలో పాల్గొనేవారు ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సరైన సమాధానం తెలిపిన వారికి అందించే బహుమతులలో భాగంగా డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ యొక్క సూపర్ కాయిన్స్‌ను గెలుచుకోనే అవకాశాన్ని ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క రోజువారీ క్విజ్ ట్రివియా ఉదయం 12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కొనసాగుతుంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మాత్రమే క్విజ్ లో పాల్గొనవలసి ఉంటుంది.

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం ఎంచుకోవలసి ఉంటుంది. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.
ఫిబ్రవరి 3 అంటే ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

** అలీ అబ్బాస్ జాఫర్ చిత్రం సుల్తాన్ లో సల్మాన్ ఖాన్ కోచ్ పాత్రలో ఎవరు నటించారు?
Ans: Randeep Hooda ( రణదీప్ హుడా)
** 2008లో విడుదల అయిన ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! సినిమాలో _____ ట్రిపుల్ రోల్ పోషించారు.
Ans: పరేష్ రావల్
** 1992 ప్రసిద్ధ యానిమేటెడ్ అల్లాదీన్ మూవీ ఎవరి తర్వాత రూపొందించబడింది?
Ans: టామ్ క్రూజ్
** పీటర్ జీన్ హెర్నాండెజ్ గురించి మనకు బాగా ఎలా తెలుసు?
Ans: బ్రూనో మార్స్
** త్రిశూల్ సినిమాతో అరంగేట్రం చేసి, ఆ తర్వాత 'నూరీ' పాత్రతో ఫేమస్ అయ్యింది ఎవరు?
Ans: పూనమ్ ధిల్లాన్


Click it and Unblock the Notifications








