Home
News

Flipkart క్విజ్ యొక్క నేటి ప్రశ్నలు & సమాదానాలు!! డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోనే గొప్ప అవకాశం

ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన యొక్క వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ లో క్విజ్ పోటీని నిర్వహిస్తున్నది. క్విజ్ పోటీలో పాల్గొనేవారు అందులోని ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సరైన సమాధానం తెలిపిన వారికి కొన్ని బహుమతులతో పాటుగా కొన్ని డిస్కౌంట్ కూపన్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా ఫ్లిప్‌కార్ట్ యొక్క సూపర్ సాయిన్స్‌ను కూడా గెలుచుకోనే అవకాశాన్ని ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రోజువారీ ట్రివియా ఉదయం 12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది. అయితే ఇది ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మాత్రమే క్విజ్ లో పాల్గొనవచ్చు. ఇందులో సాధారణంగా ఐదు ప్రశ్నలను కలిగి ఉంటుంది. బహుమతులకు అర్హత సాధించడానికి పాల్గొనేవారు సరిగ్గా సమాధానం ఇవ్వాలి.

Flipkart Quiz 3rd November 2020 Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins

బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడానికి నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాదానాలు.

1. 2016 ఐపీఎల్ సీజన్‌లో ఏ క్రికెటర్ నాలుగు వందలకు పైగా పరుగులు చేశాడు?

Ans:విరాట్ కోహ్లీ

2. IS Bindra స్టేడియం ఏ ఐపీఎల్‌ జట్టు యొక్క సొంత మైదానం?

Ans: కింగ్స్ ఎలెవన్ పంజాబ్

3.ప్రతి ఐపీఎల్ జట్టులోని పదకొండు మంది సభ్యులలో ఎంత మంది విదేశీ ఆటగాళ్లను అనుమతిస్తారు?

Ans:నలుగురిని

4.ఐపీఎల్‌లో ఉత్తమ బౌలింగ్ ఎకానమీ రికార్డును ఎవరు కలిగి ఉన్నారు?

Ans:రషీద్ ఖాన్

5.ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ మూడు వికెట్లను తీసిన వారిలో ఎవరు లేరు?

Ans:రవితేజ

Best Mobiles in India

English summary
Flipkart Quiz 3rd November 2020 Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X