ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 5 నేటి క్విజ్ ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వండి!! బహుమతులు గెలుచుకోండి...

|

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు ఏప్రిల్ 5 మరొక సారి అందుబాటులో ఉంది. నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి బహుమతులలో భాగంగా డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను అందిస్తోంది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే ఈ క్విజ్ పోటీలో సరైన సమాదానాలు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే పూర్తి చేయవలసి ఉంటుంది.

Flipkart Quiz 5th April 2021 Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.

ఏప్రిల్ 5 ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

Q1: హార్దిక్ పాండ్యా మరియు క్రునాల్ పాండ్యా ఆడుతున్న దేశీయ జట్టు పేరు ఏమి?

సమాధానం 1: బరోడా

Q2: 1949 నుండి థామస్ కప్ ఏ గేమ్ తో సంబంధం కలిగి ఉంది?

సమాధానం 2: బ్యాడ్మింటన్

Q3: ఆసియాలోని ఏ స్వాతంత్ర సమరయోధుడి పేరును అతిపెద్ద క్రీడా సంస్థకు పెట్టబడింది?

సమాధానం 3: సుభాస్ చంద్రబోస్

Q4: 1924 లో జరిగిన మొట్టమొదటి వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరిగింది?

సమాధానం 4: ఫ్రాన్స్

Q5: క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్లలో ఐదు వికెట్లు సాధించిన మొదటి భారత బౌలర్ ఎవరు?

సమాధానం 5: భువనేశ్వర్ కుమార్

Best Mobiles in India

English summary
Flipkart Quiz 5th April 2021 Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X