Home
News

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వండి!! బహుమతులు గెలుచుకోండి...

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి రోజు ఉదయం 12 గంటలకు ప్రారంభం అయ్యే రోజువారీ ట్రివియా క్విజ్ ఇప్పుడు మరొక సారి అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 8 నేటి క్విజ్‌లో పాల్గొన్న వారికి లభించే బహుమతులలో భాగంగా డిస్కౌంట్ కూపన్లు మరియు ఫ్లిప్‌కార్ట్ సూపర్ నాణేలను గెలుచుకునే గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఈ బహుమతులు గెలవడానికి క్విజ్ యొక్క మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించే ఈ క్విజ్ పోటీలో సరైన సమాదానాలు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది అని గమనించండి.

Flipkart Quiz 8th February 2021 Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins

గేమ్ జోన్ విభాగంలో అందుబాటులో ఉండే ఈ క్విజ్‌లో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఉంటాయి. నేటి క్విజ్ లో సరైన సమాధానం ఎంచుకోవడానికి స్పోర్ట్స్ మీద మంచి అనుభవం ఉండాలి. అయితే మొదట పాల్గొన్న 50,000 మంది మాత్రమే రోజువారి క్విజ్ బహుమతికి అర్హులు అవుతారు.

ఫిబ్రవరి 8 ఈ రోజు బహుమతులు మరియు డిస్కౌంట్ వోచర్‌లను గెలుచుకోవడంలో మీకు సహాయపడే నేటి క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు.

Flipkart Quiz 8th February 2021 Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins

1. బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్స్ ఏ పేరుతో మనకు బాగా తెలుసు?

Ans: Barbie(బార్బీ)

2. భారతదేశంలో ఇంద్రవతి నదిపై గల అతి పెద్ద విశాలవంతమైన జలపాతం ఏది?

Ans: చిత్రకోట్

3. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు?

Ans: ఫుట్ బాల్ ఆటగాడు

4. టాటా గ్రూప్‌కు నాయకత్వం వహించిన తొలి భారతీయేతరుడు సైరస్ మిస్త్రీ. అతను ఈ దేశ పౌరుడు?

Ans: ఐర్లాండ్

5. ఈ MCU సినిమాల్లో డాక్టర్ స్ట్రేంజ్ అతిధి పాత్ర పోషించాడు?

Ans: థోర్: రాగ్నరోక్

Best Mobiles in India

English summary
Flipkart Quiz 8th February 2021 Answers: Win Gifts, Coupons and Flipkart Super Coins
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X