Flipkart లో Realme ఫోన్ల పై భారీ ఆఫర్లు ! ఫోన్లు ,ఆఫర్ల లిస్ట్ చూడండి.

By Maheswara
|

Flipkart ఇప్పుడు Flipkart Realme Days Sale 2022 లో భాగంగా మొత్తం సిరీస్ Realme స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు ఇప్పుడు Realme 9, మరియు Realme 9 Pro+ 5G వంటి సరికొత్త Realme స్మార్ట్‌ఫోన్‌లను మరియు భారీ తగ్గింపులతో పొందవచ్చు.

ఈ సేల్ సమయంలో

ఈ సేల్ సమయంలో, Realme 9 వంటి పరికరాలు రూ.17,999 కి అందుబాటులో ఉంటాయి.  అయితే Realme 9 Pro+ 5G రూ.26,999. లకు అందుబాటులో ఉంటుంది.  Realme Days Sale 2022 సందర్భంగా Flipkartలో Realme స్మార్ట్‌ఫోన్‌లపై అందుబాటులో ఉన్న అన్ని ఉత్తమ ఆఫర్‌లను ఇక్కడ చూడండి.

Realme 9i (Prism Blue, 128 GB) (6 GB RAM)

Realme 9i (Prism Blue, 128 GB) (6 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 15,999 ; MRP: రూ. 17,999 (11% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme 9i ఫోన్ 11% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,999 కు ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 30 5G (Racing Blue, 128 GB) (6 GB RAM)

Realme Narzo 30 5G (Racing Blue, 128 GB) (6 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 16,999 ; MRP: రూ. 17,999 (5% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme Narzo 30 5G ఫోన్ 5% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,999 కు ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Realme 9 (Sunburst Gold, 128 GB) (6 GB RAM)

Realme 9 (Sunburst Gold, 128 GB) (6 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 17,999 ; MRP: రూ. 20,999 (14% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme 9 ఫోన్ 14% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ సేల్ లో రూ.17,999 కు లభిస్తోంది.

Realme C11 2021 (Cool Grey, 32 GB) (2 GB RAM)

Realme C11 2021 (Cool Grey, 32 GB) (2 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 7,499 ; MRP: రూ. 7,999 (6% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme C11 2021 స్మార్ట్ ఫోన్ 6% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,499 కి ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.

Realme C31 (Dark Green, 32 GB) (3 GB RAM)

Realme C31 (Dark Green, 32 GB) (3 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 9,299 ; MRP: రూ. 10,999 (15% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme C31 ఫోన్ 15% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 9,299 కి ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 50i (Carbon Black, 32 GB) (2 GB RAM)

Realme Narzo 50i (Carbon Black, 32 GB) (2 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 7,499 ; MRP: రూ. 7,999 (6% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme Narzo 50i ఫోన్ 6% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,499 కి ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.

Realme 9 Pro 5G (Midnight Black, 128 GB) (6 GB RAM)

Realme 9 Pro 5G (Midnight Black, 128 GB) (6 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 18,999 ; MRP: రూ. 21,999 (13% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme 9 Pro 5G ఫోన్ 13% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,999 కి కొనుగోలు చేయవచ్చు.

Realme GT 2 (Steel Black, 128 GB) (8 GB RAM)

Realme GT 2 (Steel Black, 128 GB) (8 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 34,999 ; MRP: రూ. 39,999 (12% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme GT 2 స్మార్ట్ ఫోన్ 12% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 34,999 కి ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.

Realme 8s 5G (Universe Purple, 128 GB) (6 GB RAM)

Realme 8s 5G (Universe Purple, 128 GB) (6 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 17,999 ; MRP: రూ. 20,999 (14% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme 8s 5G ఫోన్ 14% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను సేల్ సమయంలో రూ.17,999 కి కొనుగోలు చేయవచ్చు.

Realme 8i (Space Black, 128 GB) (6 GB RAM)

Realme 8i (Space Black, 128 GB) (6 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 15,999 ; MRP: రూ. 17,999 (11% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme 8i ఫోన్ 11% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సేల్ సమయంలో రూ. 15,999 కి కొనుగోలు చేయవచ్చు.

Realme 9 Pro+ 5G (Sunrise Blue, 128 GB) (8 GB RAM)

Realme 9 Pro+ 5G (Sunrise Blue, 128 GB) (8 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 26,999 ; MRP: రూ. 29,999 (10% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme 9 Pro+ 5G 10% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను సేల్ సమయంలో రూ.26,999 కి కొనుగోలు చేయవచ్చు.

Realme C35 (Glowing Black, 64 GB) (4 GB RAM)

Realme C35 (Glowing Black, 64 GB) (4 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 11,999 ; MRP: రూ. 13,999 (14% తగ్గింపు)
Flipkart Realme Days సేల్ సమయంలో Realme C35 స్మార్ట్ ఫోన్ 14% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,999 కి ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart Realme Days Sale : Special Attractive Discounts On Best Selling Realme Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X