ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్, భారీ డిస్కౌంట్లు షురూ..!
పండగ ఆఫర్ల తరువాత మళ్లీ సేల్స్ సీజన్ వచ్చేసింది. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మూడు రోజుల ఆఫర్ల పండుగకు తెరలేపుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లకు రిపబ్లిక్ డే సేల్ అని పేరు పెట్టింది.
పండగ ఆఫర్ల తరువాత మళ్లీ సేల్స్ సీజన్ వచ్చేసింది. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మూడు రోజుల ఆఫర్ల పండుగకు తెరలేపుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లకు రిపబ్లిక్ డే సేల్ అని పేరు పెట్టింది. కాగా ఈ సేల్ జనవరి 20 నుంచి ప్రారంభమై, జనవరి 22 వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ సేల్ ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండటంతో, టాప్ ఆఫర్లతో కూడిన ప్రిప్యూ పేజీని కంపెనీ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.డీల్ వివరాలపై ఓ లుక్కేయండి.

స్మార్ట్‌ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు
ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్లను భారీ డిస్కౌంట్లలో పొందవచ్చు. 11200 రూపాయల 80% బై బ్యాక్ విలువను వినియోగదారులు పొందవచ్చు. బై బ్యాక్ పాలిసీని రూ.1తో కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసిన వారికి 5% ఆఫ్.

టీవీ మరియు అప్లయెన్సెస్ పై 75% డిస్కౌంట్
మీ ఫేవరేట్ టీవీ మరియు అప్లయెన్సెస్ పై 75% డిస్కౌంట్ పొందవచ్చు.

ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పై 80% డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పై 80 % డిస్కౌంట్ ను ఇస్తుంది. డిస్కౌంట్ తో పాటు నో కాస్ట్ EMI ఆప్షన్,ఎక్స్చేంజి ఆఫర్ కూడ పొందవచ్చు. SBI కార్డుతో కొనుగోలు చేసినవారికి extra డిస్కౌంట్ లభిస్తుంది.

హోమ్,ఫర్నిచర్ మరియు ఫ్యాషన్ పై 40% నుంచి 80% వరకు డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ హోమ్,ఫర్నిచర్ మరియు ఫ్యాషన్ పై 40% నుంచి 80% వరకు డిస్కౌంట్ ను ఇస్తుంది. హోమ్,ఫర్నిచర్ పై వారెంటీ కూడా ఇస్తుంది.

బ్యూటీ ప్రాడెక్ట్స్,టాయ్స్,స్పోర్ట్స్,బుక్స్ ప్రారంభ ధర రూ.99
మీకు కావాల్సిన బ్యూటీ ప్రాడెక్ట్స్,టాయ్స్,స్పోర్ట్స్,బుక్స్ రూ.99 ధరకే కొనుగోలు చేయవచ్చు.ఇందులో ఒక కాంబో ఆఫర్ కూడా ఉంది, మీరు 2 పుస్తకాలు కొనుగోలు చేస్తే 5% సేవ్ చేసుకోవచ్చు, 3 కొనుగోలు చేస్తే 10% సేవ్ చేసుకోవచ్చు, 4+ బుక్స్ పై 15% సేవ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








