Home
News

అమెజాన్‌కి పోటీగా Flipkart రిపబ్లిక్ డే సేల్

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ కి పోటీగా రిపబ్లిక్ డే సేల్ పేరుతో భారీ ఆఫర్లకు తెరలేపింది. త‌న వెబ్‌సైట్‌లో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వ‌ర‌కు రిప‌బ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్న‌ది.

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ కి పోటీగా రిపబ్లిక్ డే సేల్ పేరుతో భారీ ఆఫర్లకు తెరలేపింది. త‌న వెబ్‌సైట్‌లో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వ‌ర‌కు రిప‌బ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్న‌ది. ఇందులో భాగంగా ప‌లు ఉత్ప‌త్తుల‌పై అనేక ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న‌ది. సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుల‌తో ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తారు. అలాగే ప‌లు ఉత్ప‌త్తుల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందివ్వ‌నున్నారు. సేల్‌లో భాగంగా మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లు, టీవీల‌పై బ్లాక్ బ‌స్ట‌ర్ డీల్స్‌ను అందివ్వ‌నున్నారు.

ప్ర‌తి 8 గంట‌ల‌కు ఒక‌సారి ర‌ష్ అవ‌ర్స్

ప్ర‌తి 8 గంట‌ల‌కు ఒక‌సారి ర‌ష్ అవ‌ర్స్

ఇక ప్ర‌తి 8 గంట‌ల‌కు ఒక‌సారి ర‌ష్ అవ‌ర్స్ ఎక్స్‌ట్రా డిస్కౌంట్ల‌ను అందిస్తారు. సేల్‌లో టీవీలు, అప్ల‌యెన్సెస్‌పై 75 శాతం వ‌ర‌కు, ఎల‌క్ట్రానిక్స్‌, యాక్స‌స‌రీల‌పై 80 శాతం వ‌ర‌కు, ఇత‌ర బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌పై 70 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందివ్వ‌నున్నారు.

అదనపు స్పెషల్ ఆఫర్స్

అదనపు స్పెషల్ ఆఫర్స్

ఈ సేల్ లో భాగంగా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున కంపెనీ ఎక్స్ట్రా స్పెషల్ 26 పేరుతో ప్రత్యేకమైన రాయితీలను అందించనుంది.ఈ ఆఫర్ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదలై ఆ రోజు 6 గంటల వరకు కొనసాగనుంది.

అదనపు రాయితీలు

అదనపు రాయితీలు

అలాగే ఈ సేల్ లో భాగంగా రూ. 1450కు విలువైన వస్తువులు కొంటే దానికి 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అలాగే రూ.1950 విలువైన వస్తువులు కొంటే 15 శాతం డిస్కౌంట్ అందించనున్నారు.

 

 

అమెజాన్

అమెజాన్

కాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల చివరలో గ్రేట్ ఇండియన్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లను అందించేందుకు రెడీ అయింది. జనవరి 20 నుంచి 23వ తేదీల్లో ఈ సేల్ నిర్వహించనుంది. హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ గాడ్జెట్స్, ఫ్యాషన్ ఉత్పత్తులు, రోజువారీగా వాడే ఉత్పత్తులు, టీవీలు, బుక్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఇలా అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపులను అందించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా పలు రకాల స్మార్ట్ ఫోన్లపై తగ్గింపులను అందించింది

Best Mobiles in India

English summary
Flipkart Republic Day Sale starts January 20: Get discounts on mobiles, electronics and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X