రూ.999కే ల్యాప్‌టాప్

సులభ వాయిదా పద్ధతుల్లో ల్యాప్‌టాప్‌లను విక్రయించాలనే లక్ష్యంతో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ కంప్యూటింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

రూ.999కే ల్యాప్‌టాప్

ఈ ఒప్పందంలో భాగంగా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌ పై రన్ అయ్యే HP ల్యాప్‌టాప్‌లను రూ.999 చెల్లించి సొంతం చేసుకునే వీలుంటుంది. మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.999 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. 36 నెలల ఈఎమ్ఐ ఆప్షన్‌తో ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ సదుపాయం కేవలం ICICI Bank, CitiBank క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

English summary
Flipkart ropes in HP, Intel and Microsoft to offer laptops at Rs 999 per month. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot