Home
News

భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మళ్లీ భారీ ఆఫర్లకు తెర తీయబోతోంది. ది బిగ్ ఫ్రీడం సేల్ పేరిట మూడు రోజుల పాటు మొబైల్స్, టీవీలపై ఆఫర్లను ప్రకటించనుంది.

By Hazarath

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మళ్లీ భారీ ఆఫర్లకు తెర తీయబోతోంది. ది బిగ్ ఫ్రీడం సేల్ పేరిట మూడు రోజుల పాటు మొబైల్స్, టీవీలపై ఆఫర్లను ప్రకటించనుంది. 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈ ఆఫర్ల సునామికి ఫ్లిప్‌కార్ట్ తెరలేపనుంది. షియోమి అభిమానుల కోసం రెడ్ మి నోట్ 4ను దాదాపు 72 గంటల పాటు అమ్మకానికి ఉంచనుంది. భారీ డిస్కౌంట్ పొందే ఫోన్లు, టీవీలు ఇవే..

మోటో ఎమ్, మోటో జీ5 ప్లస్ ఫోన్లు

మోటో ఎమ్, మోటో జీ5 ప్లస్ ఫోన్లు

ఈ ఆఫర్ లో భాగంగా మోటో ఎమ్, మోటో జీ5 ప్లస్ ఫోన్లు డిస్కౌంట్ లో లభించనున్నాయి. వీట ధరలు వరుసగా రూ.15,999 and రూ. 16,999. అయితే ఇవి డిస్కౌంట్ లో రూ.12999,రూ.14999కే లభించనున్నాయి.

లెనోవా కె5 నోట్

లెనోవా కె5 నోట్

లెనోవా కె5 నోట్ ఒరిజినల్ ధర రూ.12,499. అయితే దీన్ని ఆఫర్ కింద మీరు రూ.9999కే సొంతం చేసుకోవచ్చు.

లెనోవా కె6 పవర్

లెనోవా కె6 పవర్

లెనోవా కె6 పవర్ కూడా రూ. 1000 డిస్కౌంట్ తో లభించనుంది.

గూగుల్ ఫిక్సల్ ఫోన్లపై

గూగుల్ ఫిక్సల్ ఫోన్లపై

గూగుల్ ఫిక్సల్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ ను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది.

ఐఫోన్ 6

ఐఫోన్ 6

దీంతో పాటు ఆపిల్ ఐఫోన్ 6ను కూడా తగ్గించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

రెడ్ మి నోట్ 4

రెడ్ మి నోట్ 4

రెడ్ మి నోట్ 4 ప్రత్యేకంగా 74 గంటలపాటు అమ్మకానికి ఉంచనున్నారు. దీనిపై కూడా డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది.

టీవీలు భారీ స్థాయిలో

టీవీలు భారీ స్థాయిలో

వీటితో పాటు టీవీలు భారీ స్థాయిలో డిస్కౌంట్ ను అందుకోనున్నాయి. ప్రఖ్యాత కంపెనీలు సోనీ, మైక్రోమ్యాక్స్ టీవీల ధరలు తగ్గే అవకాశం ఉంది.

 

 

Best Mobiles in India

English summary
Flipkart Sale Dates, Offers Announced: Deals and Discounts on Mobile Phones, TVs, and a Lot More Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X